ADS 11 SOFT SERVICES A-Z the secret of success - SOFT SERVICES Multimedia Advertising Videos

       SOFT SERVICES A-Z 
                 The secret of success 


                                                                                          

ఒక షాపిగ్ మాల్ 

మీ షాపింగ్ మాల్ కి అవసరమైన అడ్వర్టైస్మెంట్ వీడియోస్ ఎంతో చక్కని భాషలో మీ వద్ద వున్న వర్కర్లు మరియు సేవా బృందం, ఫ్లోర్ క్లీనింగ్ ఏక్వైప్మెంట్ వివరాలతో మన మాల్ లోని వస్తువులపైన వున్న ఆఫర్స్ మొదలైన వాటితోపాటు మీరిచ్చే అదనపు డిస్కౌంట్ వివరాలు కూడా ఎంతో ఆకర్షణీయంగా పొందుపరచి మంచి కాపీ రైటింగ్ తో యానిమేషన్ తో ఫొటోలతో వీడియోలతో ఎంతోమందిని ఆకట్టుకోని సామానులు  అవసరమైన వాళ్లు మన మాల్ కి వచ్చి కొనుక్కునే విధంగా, ఇంకా వారికి సంబంధించిన ఇతరులను కూడా  మన షాప్ లో కొనే విధంగా, ఇలా మీ షాప్ పేరుతో ఉదాహరణకు: మీ షాప్ పేరు సిట్రో షాపింగ్ మాల్ అనుకుందాము ఈ మాల్ లో మీకు అవసరమైన అన్ని రకాలైన .వస్తువులు ఎంతో నాణ్యత, మన్నిక, ఇంకా దృఢత్వం కలిగి ఉంటాయి, మాల్ లోని సేవా బృందం చేత మీకు అవసరమైన ఎన్నో సేవలు కస్టమర్ల పట్ల మర్యాదతో, అత్యంత శ్రద్ధతో, ఓపికతో రీజనబుల్ ధరలకే నాణ్యమైన వస్తువులు అందించబడతాయి అని మీరు కోరిన విధంగా మల్టీమీడియా అడ్వర్టయిజ్‌మెంట్స్, వీడియోలు, బ్రోచర్స్, బుక్స్ మొదలైనవి తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో చేసి ఇస్తాము, ఆ ఆకర్షణీయమైన యాడ్ వీడియోలను ను మీరు మీ వద్ద వున్న నంబర్స్ కి వాట్సాప్, ఫేస్ బుక్ లో షేర్ చేయండి చాలు, మీకు వచ్చే ఎంక్వయిరీ కాల్స్ ని బట్టి మా యాడ్స్ వలన వచ్చిన మార్పును మీరే స్వయంగా గమనిస్తారు, ఇంకా అంతులేని ఆశ్చర్యం తో పాటు మీరెంతో బిజీ అయినందుకు  ఆనందం కలుగుతుంది మీకు. 

మీ బిజినెస్ డెవలప్మెంట్ కై 

మీకు కావలసిన 

మల్టీ మీడియా అడ్వర్టైస్మెంట్ వీడియోస్, యాడ్స్ కోసం సాఫ్ట్ సర్వీసెస్ A-Z ని సంప్రదించండి ఫోన్ నెంబర్: 9247251326.



XXX

కామెంట్‌లు