ADS 3. SOFT SERVICES A-Z The secret of success - సాఫ్ట్ సర్వీసెస్ మల్టీ మీడియా అడ్వర్టైస్మెంట్ వీడియోస్
ADS 3. SOFT SERVICES A-Z
The secret of success
మీ హొటల్ కి
అవసరమైన అడ్వర్టైస్మెంట్ వీడియోస్
ఎంతో చక్కని భాషలో రాసిస్తాము
మీ వద్ద వున్న సేవా బృందం
మన హోటల్ లోని గదులు, మీ వద్ద వున్న ఇతర సిబ్బంది,
భోజన వసతి మొదలైనవి ఇంకా మీరిచ్చే ఇతర సేవల వివరాలన్నీ
ఎంతో ఆకర్షణీయంగా పొందుపరచి మంచి కాపీ రైటింగ్ తో
యానిమేషన్ తో ఫొటోలతో వీడియోలతో
ఎంతోమందిని ఆకట్టుకోని వసతి అవసరమైన వాళ్లకు
మన హోటల్ కి వచ్చే విధంగా, వారి ద్వారా ఇతరులు కూడా
మన హోటల్ లో బస చేసే విధంగా, ఇలా మీ హోటల్ పేరుతో ఉదాహరణకు: మీ హోటల్ పేరు
హోటల్ భోగన్విల్లా అనుకుందాము
“ఈ హోటల్ లో మీకు అవసరమైన అన్ని రకాలైన సేవలు
ప్రశాంతమైన వాతావరణంలో అందించ బడతాయి.
ఎంతో అనుభవం, నైపుణ్యం, ఇంకా సామర్ధ్యం కలిగియున్న
సేవా బృందం చేత మీకు అవసరమైన ఎన్నో సేవలు
అత్యంత శ్రద్ధతో, ఓపికతో రీజనబుల్ చార్జ్ లకే
నాణ్యమైన సేవలు అందించబడతాయి” అని
మీరు కోరిన విధంగా మల్టీమీడియా అడ్వర్టయిజ్‌మెంట్స్,
వీడియోలు, బ్రోచర్స్, బుక్స్ మొదలైనవి
తెలుగు, హిందీ, ఇంగ్షీషు భాషల్లో చేసి ఇస్తాము,
ఆ ఆకర్షణీయమైన యాడ్ వీడియోలను ను
మీరు మీ వద్ద వున్న నంబర్స్ కి వాట్సాప్, ఫేస్ బుక్ లో
షేర్ చేయండి చాలు, మీకు వచ్చే ఎంక్వయిరీ కాల్స్ ని బట్టి
మా యాడ్స్ వలన వచ్చిన మార్పును మీరే స్వయంగా గమనిస్తారు,
ఇంకా అంతులేని ఆశ్చర్యం తో పాటు
మీరెంతో బిజీ అయినందుకు ఆనందం కలుగుతుంది మీకు.
మీ బిజినెస్ డెవలప్మెంట్ కై మీకు కావలసిన
మల్టీ మీడియా అడ్వర్టైస్మెంట్ వీడియోస్, యాడ్స్ కోసం సాఫ్ట్ సర్వీసెస్ A-Z ని సంప్రదించండి ఫోన్ నెంబర్: 9247251326.
XXX
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి