ADS 5. SOFT SERVICES A-Z The secret of success - సాఫ్ట్ సర్వీసెస్ మల్టీ మీడియా అడ్వర్టైస్మెంట్ వీడియోస్
ఎంతో చక్కని భాషలో రాసిస్తాము
మీ వద్ద వున్న
ఫాకల్టీ,
మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలతో
మన కాలేజ్ లోని క్లాస్ రూమ్స్ సంఖ్య,
మీ వద్ద వున్న కంప్యూటర్ లాబ్స్, బుక్ లైబ్రరి మొదలైనవి
ఇంకా స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్, గేమ్స్, డ్రాయింగ్,
కల్చరల్ ఆర్ట్స్ లాంటి మీరిచ్చే ఇతర కోచింగ్ వివరాలన్నీ
ఎంతో ఆకర్షణీయంగా పొందుపరచి
మంచి కాపీ రైటింగ్ తో యానిమేషన్ తో ఫొటోలతో
ఆడియో విజువల్ మల్టీ మీడియా వీడియోలతో
ఎంతోమందిని ఆకట్టుకోని తల్లిదండ్రులు వాల్ల పిల్లలను
మన కాలేజ్ లో చేర్పించే విధంగా ఉంటాయి ఇంకా
వారి బంధువులకు సంబంధించిన ఇతర పిల్లలను కూడా మన కాలేజ్ లో చేర్పించే విధంగా ఉంటాయి.
ఇలా మీ కాలేజ్ పేరుతో ఉదాహరణకు:
మీ కాలేజ్ పేరు శ్రీ గాయత్రి కాలేజ్ అనుకుందాము
“ఈ కాలేజ్ లో మీ పిల్లలకు అవసరమైన మంచి శిక్షణ
ప్రశాంతమైన వాతావరణంలో అందించ బడతాయి.
ఎంతో అనుభవం, నైపుణ్యం, ఇంకా సామర్ధ్యం కలిగియున్న
ఉపాధ్యాయ బృందం చేత పిల్లలకు అన్ని సబ్జెక్ట్స్ లో
ప్రేమతో, అత్యంత శ్రద్ధతో, ఓపికతో రీజనబుల్ ఫీజ్ కే
నాణ్యమైన విద్యా బోధనా సేవలు అందించబడతాయి”
అని మీరు కోరిన
విధంగా మల్టీమీడియా అడ్వర్టయిజ్‌మెంట్స్,
వీడియోలు, బ్రోచర్స్, బుక్స్ మొదలైనవి
తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో చేసి ఇస్తాము,
ఆ ఆకర్షణీయమైన
మీ బిజినెస్ యాడ్ వీడియోలను ను మీరు
మీ వద్ద వున్న నంబర్స్ కి వాట్సాప్, ఫేస్ బుక్
లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో
షేర్ చేయండి చాలు,
మీకు వచ్చే ఎంక్వయిరీ కాల్స్ ని బట్టి
మా యాడ్స్ వలన వచ్చిన మార్పును
మీరే స్వయంగా
గమనిస్తారు, ఇంకా
అంతులేని ఆశ్చర్యం
తో పాటు మీరెంతో బిజీ అయినందుకు
ఆనందం కలుగుతుంది మీకు.
మీ బిజినెస్ డెవలప్మెంట్ కై మీకు కావలసిన
మల్టీ మీడియా అడ్వర్టైస్మెంట్ వీడియోస్, యాడ్స్ కోసం సాఫ్ట్ సర్వీసెస్ A-Z ని సంప్రదించండి ఫోన్ నెంబర్: 9247251326.
XXX
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి