SOFT SERVICES A-Z
The secret of success
సాఫ్ట్ సర్వీసెస్A-Z
పర్సనల్ సర్వీసెస్
పర్సనల్ ఈ-బుక్స్, & వీడియోస్
మల్టీ మీడియా ప్రాడక్ట్స్
మీ చిన్నారి పాపకు అన్న ప్రాసన చేయిస్తున్న ఫంక్షన్ కి తీసిన ఫోటోలు, వీడియోల తో మా పాపకు అన్న ప్రాసన పేరుతో "ఈ బుక్" చేయించాము, వచ్చిన బంధు మిత్రులందరు, అమ్మ తరఫు వాళ్ళు, నాన్న తరఫు వాళ్ళు, అందరూ హాజరైనరు, పాపను అందంగా ముస్తాబు చేసినారు, ఎంతో హుషారుగా కేరింతలు కొడుతూ ఆడుకుంది అందాల పాప, బంధువులంతా ముందుగా తాతయ్య నానమ్మ, తరువాత అమ్మమ్మ తాతయ్య, తరువాత అమ్మ నాన్న, ఆతరువాత వచ్చిన బంధు మిత్రులందరూ పాపకు అన్న ప్రసాదాలు తినిపించినారు, వెయ్యేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లమని హృదయ పూర్వకంగా దీవించారు, బాహుమానాలు తెచ్చారు, పాటలు పాడారు, ఆటలు ఆడారు, ఎంతో సందడి చేశారు అందరూ భోజనాలు చేసి మరోమారు పాపను లాలించి వెళ్లారు, ఫంక్షన్ కి వచ్చివెళ్ళిన అందరికీ సాఫ్ట్ సర్వీసెస్ పర్సనల్ సర్వీసెస్ వాళ్ళు చేసి ఇచ్చిన అద్భుతమైన మల్టీ మీడియా ప్రాడక్ట్ మా పాపకి అన్న ప్రాసన "ఈ బుక్" ని సోషల్ మీడియా లో షేర్ చేసినము, వాళ్ళందరూ ఎంతో ఆనందించారు, ఇంకా ఎంతో మందికి షేర్ చేశారు, ఇలాంటి పార్టీలు అంటే బర్త్ డే, మ్యారేజ్ డే, జాబ్ లో ప్రమోషన్,
జాబ్ లోఅప్పాయింట్మెంట్,
గృహ ప్రవేశం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం,
పిక్నిక్, గెట్ టుగెదర్,
ఇంకా ఏ ఇతర ఆకేషన్స్ కి అయినా తీసిన ఫోటోలకు వాటికి తగిన విధంగా వ్యక్తుల మధ్యన జరిగిన సరదా సంభాషణలు తగిన వాక్యాలతో రాస్తే చదువుకోవడానికి,
సాఫ్ట్ మెమొరీస్ ని షేర్ చేయడానికి
బాగుంటుంది!!
దయచేసి సంప్రదించండి
SOFT SERVICES A-Z secret of success
పర్సనల్ సర్వీసెస్ - మా పాపకు అన్నప్రాసన:
మొబైల్:9247251326.
....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి