SOFT SERVICES A-Z
The secret of success
personal services
A-Z
A-ADS, B-BOOKS, C-COUNSEL, D-DESIGN
సీక్రెట్ ఆఫ్ సక్సెస్
పర్సనల్ సర్వీసెస్
SOFT SERVICES A-Z
The secret of success
సాఫ్ట్ సర్వీసెస్
A
A-ADS బిజినెస్ యాడ్స్:
బిజినెస్ యాడ్స్: బిజినెస్ డెవలప్మెంట్ సర్వీసెస్:
మీ వ్యాపారాభివృద్ధికి తోడ్పడే మల్టీ మీడియా బిజినెస్ అడ్వర్టయిస్మెంట్స్ వీడియోస్, ప్రకటనలు తయారు చేసివ్వడం లాంటి బిజినెస్ డెవలప్మెంట్ సర్వీసెస్ మీకు అందించడం.
XXX
B
B-BOOKS పర్సనల్ బుక్స్:
మల్టీమీడియా & ఎలక్ట్రానిక్ బుక్స్:
మీ ఈవెంట్స్ ఆకేషన్స్ ఫెస్టివల్స్ ఫంక్షన్స్ మొదలైనవి:
పర్సనల్ సర్వీసెస్ ముఖ్యంగా మీ పర్సనల్ బుక్స్ ఎలక్ట్రానిక్ బుక్స్ - "ఈ బుక్స్" చేసి ఇస్తాము.
పర్సనల్ బుక్స్ అంటే మీకు మాత్రమే సంబందించిన బుక్స్, అవి ఏమిటంటే ఉదాహరణకు: మీ జీవిత చరిత్ర, మీ వంశ వృక్షం, మీ పెళ్లి పుస్తకం,
మీకు ఉద్యోగం, మీకు ప్రమోషన్, మీ కుటుంబం,
మీ పాప కు అన్న ప్రాసన, మీ పాప ఫస్ట్ బర్త్ డే,
మీ పాపకు అక్షరాభ్యాసం, మీ షస్టి పూర్తి, మీ మెమరీస్, మీ ఫేవరెట్స్, మీ కాలేజ్ లైఫ్, మీ ఫంక్షన్స్, మీ ఫెస్టివల్స్, మీ టూర్స్, పిక్నిక్స్,
అంతేకాక మీయొక్క పర్సనల్ ఈవెంట్స్, ఆకేషన్స్, మరియు మెమొరీస్ లో ఇంపార్టెంట్ అని అనుకున్న వాటిని ఉదాహరణకు మన పండుగలు అవే మన కల్చర్ మరియూ హెరిటేజ్ కి నిలువెత్తు సాక్షాలు అవే దైవం ఉనికిని నిరంతరం తెలియచేసే
మన పండుగలు
దసరా, దీపావళి, ఉగాది, సంక్రాంతి, బోనాలు,
శ్రీరామనవమి, గోకులాష్టమి,గణేష్ చవితి, క్రిస్టమస్, రంజాన్, గురునానక్ జయంతి మొదలైన పండుగలు, అలాగే ఆకేషన్స్ బర్త్ డే, మ్యారేజ్ డే, వాలెంటైన్స్ డే లాంటి ఫంక్షన్లు, కాలేజ్ నుండి వెళ్లే పిక్ నిక్ లు, ఇంకా ఎన్నో ఇతర సరదా పార్టీలు, ఇవన్నీ కూడా మనవాళ్లతో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా సరదాగా గడిపిన సమయాలే మీరు భద్రపర్చుకోవాలని అనుకోవడం సర్వ సాధారణం, ఇంకా ఆ మెమోరీస్ ని మీకు ఇష్టమైనవాళ్లతో పంచుకోవాలని అనుకోవడం కూడా సర్వ సాధారణమే అయితే అలా మీవాళ్ళతో మీ అనుభవాలను షేర్ చేసుకోవడానికి మీవద్ద మహాఅయితె అప్పుడు తీసుకున్న ఫోటోలో సెల్ఫీలో ఉంటాయి వాటిని చూపించి ఎదుటి వాళ్లకు మీరు ఆ సమయంలో పొందిన అనుభవాలను అనుభూతిని సరియైనవిదంగా పంచలేరు, అందుకోసమై మీకు అందిస్తున్న సౌకర్యం ఏమిటంటే ఆనాడు ఆయా సందర్భాల్లో మీరు పొందిన అనుభూతిని సరియైన భావాలు పలికించే భాషలో ఎంతో చక్కగా మనోహరంగా తెలియచేసి మీ ఫోటోలకు ఆ వ్యాఖ్యలను జోడించి అవి చూసేవారి మనసును కూడా ఆనందింపజేసే పదజాలం వాడి మీ వాళ్ళను మీకెంతో దగ్గర చేస్తాయి సాఫ్ట్ సర్వీసెస్, పర్సనల్ సర్వీసెస్, మీ వాళ్ళను మీకు దగ్గర చేయడం ద్వారా మీ మనసుకు మేము దగ్గరవుతామని ఆశిస్తుంది సాఫ్ట్ సర్వీసెస్. మీరుకూడా మరల మరల మధురానుభూతిని, క్రొత్త ఉత్సాహాన్ని పొందగలుగుతారు, ఆ ఉత్సాహం ఇంకా ఎన్నో విజయాలకు కారణమౌతుంది, ఇది ఎవరూ కాదనలేని నిజం. మరి మీరేమంటారు. మీరేమంటారో .......
మీ సమస్యలు సంతోషాల్లో పాలు పంచుకోవడమే కాదు, ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే సాఫ్ట్ ప్రివెన్షన్ ద్వారా మీకు సమస్యలు రాకుండా ముందు చూపుతో నివారించుకోవడం అలాగే సాఫ్ట్ క్రియేషన్ ద్వారా మీ సంతోషాలు మరెన్నో సృస్థించు కోవడంలో మీకు సహకరిస్తుంది మీ సాఫ్ట్ సర్వీసెస్,.
దైవ భక్తి - మీ తీర్థ యాత్రలు బుక్స్:
ఈ సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించడానికి
మీరిచ్చే సందేశాలు, ప్రబోధాలు మొదలైనవి:
మీరు చేసిన తీర్థ యాత్రలు, మీరు చేసిన యజ్ఞాలు, యాగాలు, అభిషేకాలు, పూజలు, నోములు, వ్రతాలు, దానధర్మాలు, పుణ్య కార్యాలు మీ భక్తి భావాలు, ధార్మిక కార్యాలను విశదీకరిస్తూ ప్రబోధాలు మొదలైనవి "ఈ బుక్స్" లేదా డిజిటల్ బుక్స్ గా ప్రచురణ చేసివ్వడం, ఇంకా మీకు సంబందించిన భక్తి ఫంక్షన్స్, ఫెస్టివల్స్, దేవునిపెళ్ళిళ్ళు,
తీర్థయాత్రలు, లో తీసుకున్న ఫోటోలు, వీడియోలు మొదలైన వాటికి తగిన ఆడియోవిజువల్ డిస్క్రిప్షన్, నరేషన్, యానిమేషన్, డిజైనింగ్, టెక్స్ట్, ఇమేజెస్ తో అద్భుతమైన మల్టీమీడియా పర్సనల్ డివైన్ బుక్స్ తయారు చేసి ఇవ్వబడతాయి, ఇవి ఎలక్ట్రానిక్ బుక్స్, మీరు కోరిన విధంగా పైన పేర్కొన్నట్లు ఈ-బుక్స్, ఇంకా మీకు మరేవిధమైన దైవ సంబంధమైన భక్తి మాదరగదర్శనం చేసే బుక్స్ కావాలన్నా కూడా తయారుచేసి ఇస్తాము, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలొ మీరు కోరిన భాషలో రాసి ఇవ్వబడతాయి, మీకు గ్రాంధిక భాషలో గానీ, లేదా వ్యావహారిక భాషలో గానీ, తెలంగాణా ప్రాంత మాండలికాల్లో గానీ, లేదా ఆంధ్ర ప్రాంత భాషల్లో గానీ, రాసి ఇస్తాము, వీటిని మీరు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసుకోవడానికి, ఇంకా మీ జ్ఞాపకాలను నెమరు వేసుకోయడానికి, తద్వారా ఎంతో ఉత్సాహాన్ని పొంది, మీరు మరిన్ని అద్భుతమైన దైవ సంబంధమైన కర్యాలు చేయగలగడానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే టాబ్లెట్స్ లాగా పనిచేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, ఇంకా మీ దైవ భక్తి, ధార్మిక కార్యక్రమాలను మన వాళ్ళందరూ అనుసరించడానికి, వారిలో దైవ భక్తి భావాలు కలిగించి, ధర్మ మార్గంలో నడిపించడానికి మీరు చేసిన పూజా కార్యక్రమాలకు సందర్భోచితమైన వ్యాఖ్యలు జోడించిన సాఫ్ట్ వర్షిప్ కంటెంట్, సాఫ్ట్ వర్షిప్ కాపీలు మీరు వెళ్ళివచ్చిన తీర్థ యాత్రలకు జోడించి అవర్ పిలిగ్రిమేజెస్ పేరుతో తయారు చేసిన సాఫ్ట్ ఈ-బుక్స్, వీడియోల ద్వారా మరెందరో అద్భుతమైన దైవ సంబంధమైన కర్యాలు చేయగలగడానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే టాబ్లెట్స్ లాగా పనిచేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, దోహదపడతాయి. ఇలా మీ పూజలు, యాత్రలను ఎంతో అద్భుతమైన సాఫ్ట్ బుక్స్ గా రూపొందించి ఇస్తుంది సాఫ్ట్ సర్వీసెస్ పర్సనల్ సర్వీసెస్ ఇలాంటి ఎన్నో పర్సనల్ సర్వీసెస్ ని సాఫ్ట్ సర్వీసెస్ మీ పర్సనల్ బుక్స్
"ఈ-బుక్స్" చేసి మీకు అందిస్తుంది. మరి అలాంటప్పుడు మీరు మీ "ఈ-బుక్స్" కోసం ఎందుకు ప్రయత్నించకూడదు? ప్రయత్నించడంలో తప్పులేదుకదా!!!
XXX
C
C-COUNSEL కౌన్సిలింగ్ సర్వీసెస్ & బుక్స్:
మెంటల్ హెల్త్ & సోషల్ సర్వీసెస్ లాయర్:
మీ ఆస్తి విషయమై ఇప్పుడు తలెత్తిన చట్టపరమైన సమస్యలకు, లేదా భవిశ్యత్ లో సమస్యలు తలెత్తే అవకాశాలున్నవా అనే కోణంలోనూ,
అలాగే మీకెదురైన సాంఘిక సమస్యలకు, మానసిక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడం, మీ సర్కిల్ లో మీరు ఒక ప్రత్యేకతను మంచి గుర్తింపును తెచ్చుకోవడానికి మీరు చేయాలనుకున్న లేదా చేయవలసిన పనుల గురించి ఒక ఆకగాహన కలిగించడం ఆ పనులను మీరు విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన మెటీరీయల్ అందించి సఫలీకృతులవడానికి మీకు తోడ్పడడం,
మీ సంతోషాలను పెంపొందించడం,
సమస్యల గురించి మాట్లాడితే ముఖ్యంగా ముందుగా చెప్పుకోవలసిందేమిటంటే,
సమస్య ఎదురైనప్పుడు దాని గురించి విశ్లేషించుకోవడం, అసలు ఈ సమస్య రావడానికి కారణమేమిటి అని, అలాగే దానివల్ల జరిగే
కష్ట నష్టాలు, ఎంత కాలంలో పరిష్కరించుకోవాలి, అనుసరించ వలసిన మార్గం ఏమిటి, అని, ఖచ్చితంగా నిర్ణయించుకొవడం, ఎలాగంటే తనకు అవసరమైనది ఒక మార్గ దర్శనమా?
ఒక మంచి రక్షణనా? ఒక దూరదృష్టినా?
ఒక మంచి పరిష్కారమా? ఒక ముందు చూపా?
ఒక మంచి సలహానా? ఒక మంచి స్నేహితుడా? లేదా మొత్తం అంతటికీ ఒక చక్కని విశ్లేషణ జరగాలా? అని. పర్సనల్ సర్వీసెస్ మీ జీవితంలో సామాజిక, మానసిక, మరియు చట్టపరమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని అధిగమించడానికి సమయ స్పూర్తితో పరిష్కరించుకోవడానికి, ఆయా సమస్యల పరిష్కారం కోసం తగిన సూచనలు సలహాలు ఇవ్వడం ద్వారా సాఫ్ట్ సర్వీసెస్ పర్సనల్ సర్వీసెస్ మీకు ఎంతో మనో నిబ్బరాన్ని కలిగిస్తుంది.
xxx
D
D-DESIGNING AND DIGITAL PRINTING SERVICES డిజైనింగ్ అండ్ డిజిటల్ ప్రింటింగ్ సర్వీసెస్:
D-డిజైనింగ్
డిజైనింగ్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ సర్వీసెస్
టు డెవలప్ యువర్ బిజినెస్
సాఫ్ట్ సర్వీసెస్ డిజైనింగ్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ సర్వీసెస్ :
మీ బిజినెస్ కి అవసరమైన లోగో, విజిటింగ్ కార్డ్, లెటర్ హెడ్, పామ్ప్లెన్ట్స్, మేన్యూ కార్డ్స్, బ్రోచర్స్, ఇన్విటేషన్ కార్డ్స్, ఎంతో చక్కగా తెలుగు, ఇంగ్షీషు, మరియు హిందీ భాషల్లో ఆకర్షణీయంగా చేసిస్తాము. ఇలా పంపిన డిజిటల్ కాపీని మీరు అవసరమనుకుంటే ప్రింట్ అవుట్ తీసుకుంటే ఫిజికల్ కాపీ వస్తుంది, లేదా అలగే డిజిటల్ కాపీని కావాలనుకున్న వాళ్ళకు సెండ్ చేస్తే సరిపోతుంది.
మీరు బిజినెస్ ప్రచారం కోసం వేయించాలనుకున్న పామ్ ప్లేన్ట్స్ లో మీది ఒక సర్వీస్ సంస్థ అయితే ఉదాహరణకు మీ వ్యాపాతం ఒక స్కూల్ అయితే మీ స్కూల్ లో వున్న టీచర్లు నాన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ ఏక్వైప్మెంట్ మన స్కూల్ లోని క్లాస్ రూమ్స్ సంఖ్య మీ వద్ద వున్న కంప్యూటర్ ల్యాబ్ బుక్ లైబ్రరీ స్విమ్మింగ్ పూల్ స్పోర్ట్స్ మొదలైనవి ఇంకా మీరిచ్చే ఇతర కోచింగ్ వివరాలన్నీ తగిన ఇమేజెస్తో వీడియోలతో మంచి కాపీ రైటింగ్ తో యానిమేషన్ తో ఎంతో ఆకర్షణీయంగా పొందుపరచి ఎంతోమందిని ఆకట్టుకొని తల్లిదండ్రులు వాల్ల పిల్లలను మన స్కూల్ లో చేర్పించే విధంగా వారి బంధువులకు సంబంధించిన ఇతర పిల్లలను కూడా మన స్కూల్ లో చేర్పించే విధంగా యాడ్ బ్రోచర్స్ చేసిస్తాము.
ఇలా మీ స్కూల్ పేరుతో ఉదాహరణకు: మీ స్కూల్ పేరు ఒక స్కూల్ అనుకుందాము, “ఈ స్కూల్ లో మీ పిల్లలకు అవసరమైన మంచి శిక్షణ, నాణ్యమైన
విద్యాబోధన ప్రశాంతమైన వాతావరణంలో అందించబడతాయి. ఎంతో
అనుభవం, నైపుణ్యం, సామర్ధ్యం కలిగియున్న ఉపాధ్యాయ బృందం చేత
అన్ని సబ్జెక్ట్స్ లో పిల్లలకు ప్రేమతో, అత్యంత శ్రద్ధతో ఓపికతో రీజనబుల్ ఫీజ్ కే
ఉత్తమమైన శిక్షణ అందించబడతాయి” అని మీరు కోరిన విధంగా మల్టీమీడియా
అడ్వర్టయిజ్‌మెంట్ వీడియోలు, బ్రోచర్స్, బుక్స్ మొదలైనవి
తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో చేసి ఇస్తాము. మీకు అవసరమైన ఏ విషయం గురించైనా ప్రత్యేకమైన బుక్ వర్క్ కోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో టైపు చేసి దాని డిజిటల్ కాపీ ని మీకు పంపిస్తాము మీరు ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.
మేము చేసిచ్చే ఆకర్షణీయమైన యాడ్ వీడియోలను మీ వద్ద వున్న ఫోన్
నంబర్స్ కి యూట్యూబ్ లింక్ గాని, వాట్సాప్, ఫేస్ బుక్ లో గాని షేర్ చేయండి
చాలు, మీకు వచ్చే ఎంక్వయిరీ కాల్స్ ని బట్టి, మా యాడ్ వీడియోస్ వలన వచ్చిన మార్పును మీరే
స్వయంగా గమనిస్తారు, ఇంకా అంతులేని ఆశ్చర్యం తో పాటు మీ బిజినెస్ లో
మీరెంతో బిజీ అయినందుకు ఆనందం కలుగుతుంది మీకు.
మీ బిజినెస్ డెవలప్మెంట్ కై మీకు కావలసిన
సాఫ్ట్ సర్వీసెస్-మల్టీ మీడియా అడ్వర్టైస్మెంట్ వీడియోస్ కోసం
సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జెడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ని సంప్రదించండి.
వాట్సప్ నెంబర్: 9247251326.
డీ-డిజైనింగ్:
సాఫ్ట్
సర్వీసెస్ ఏ టూ జడ్, ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్, పర్సనల్ సర్వీసెస్,
డీ, డిజైనింగ్, డీ టీ పీ, డిజిటల్ ప్రింటింగ్ సర్వీసెస్, మీ పర్సనల్
రెప్యుటేషన్ ని, బాగా పెంచుకోవడానికి మీకు అవసరమైన, మీ పర్సనల్ గ్రీటింగ్ కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్,
వెడ్డింగ్ కార్డ్స్, క్యాలెండర్స్, బుక్-లెట్స్, విజిటింగ్ కార్డ్స్, లెటర్ హెడ్స్, మొదలైన మెటీరియల్ ని, ఎంతో చక్కగా,
తెలుగు, ఇంగ్లీషు, మరియు హిందీ
భాషల్లో
ఆకర్షణీయంగా చేసిస్తాము, వండర్ఫుల్ టెక్స్ట్ తో, అందమైన కలర్స్ తో, మృదువైన వాయిస్ తో, టాపర్ కంటెంట్ తో, అవసరమైన చోట బావ గర్భితమైన కాపీ తో, ఎదుటివారిని
ఎంతగానో ఆకర్షించే, యానిమేటెడ్ వీడియో క్లిప్స్ అమోఘంగా డిజైన్
చేసిస్తాము, వీటిని మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకు, షేర్
చేసుకోవచ్చు, యు కెన్ షేర్ దెమ్, హూం
ఎవర్ యూ వాంట్ టు షేర్ ఇట్, ఐసా బిజాయా సొ కార్డ్స్, కబీ భీ ఖోయా నహీ జా సక్త, ఉన్ లోగొంకే ఫోన్ మే హమేషాకేలియే
రహెతే హే, ఉన్కొ హమారే బారేమే, బార్ బార్ యాద్ దిలాతే రహెతే హే,
ఏ బహుత్ కం ఖర్చ్ మే హీ ఆప్కో బనాకే దియా జాతే హే, ఇలా మీ పేరు అడ్రస్ మొదలైన వివరాలతో తయారుచేసిన, మీ పర్సనల్ కార్డ్స్ ని, మీ పర్సనల్ గ్రీటింగ్స్ ని, పర్సనల్ ఇన్విటేషన్స్
ని, ఆడియో విజువల్ ఎఫెక్ట్స్ తో ఉండే, మల్టీ మీడియా వీడియో
క్లిప్స్ లాగా వాట్సప్ పెడితే, అది చూసిన ఎదుటి వారికి
ఎప్పటికీ మరుపు రాకుండా, అన్ఫర్గేటెబుల్ గా వాళ్ళ మెమొరీ లో చిరకాలం
నిలిచి ఉంటాయి, అలా చేయడం వలన మీ పేరుకీర్తులు చాలా
బాగావృద్ధి చెందుతాయి, ఇంకా అదేవిధంగా, మీ బిజినెస్ ని బాగా డెవలప్ చేసుకోవడానికి, బ్రోచర్స్, బిల్ బుక్స్, చాలాన్స్, ఫామ్స్,
పాంప్లెన్ట్స్, లోగో, మెనూ కార్డ్స్,
స్లిప్స్, వోచర్స్, ఇలా
మీకు అవసరమైనవి ఎన్నో, మీరు కోరిన విధంగా చేసిస్తాము,
ఇంకా మీ బిజినెస్ కి సంబంధించిన ఆకర్షణీయమైన యాడ్
వీడియోలు కూడా చేసిస్తాము, మీరు మీ
బిజినెస్ వీడియోలను, వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టా
ల్లో షేర్ చేస్తే చాలు. అవి ఎంతో
మందిని ఆకర్షించి,
వారిని మీ షాప్ కి వచ్చేలాగా చేస్తాయి, లేదా
మీ ఫిజికల్ ప్రింటింగ్ నీడ్స్ కోసం, ఫిజికల్ కాపీ కావాలంటే,
పైన చెప్పుకున్న వాటినన్నింటిని, మీరే
ప్రింటౌట్ కూడా తీసుకోవచ్చు, మీ టార్గెట్ కస్టమర్స్ ని మీరు
రీచ్ కావడానికి, మీకు అవసరమైన, మల్టీ మీడియా అడ్వర్టైస్మెంట్
యానిమేటెడ్ ఎక్స్ ప్లెయినర్ బిజినెస్ వీడియోస్, యాణిమేటెడ్
మెటీరీయల్, లేదా డిజిటల్ మెటీరీయల్ కోసం, దయచేసి మా సాఫ్ట్
సర్వీసెస్ ఏ టూ జడ్, ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్, పర్సనల్
సర్వీసెస్ ని ఆన్లైన్ లో విజిట్ చేయండి! మాకు ఆర్డర్ చేయండి, మా వాట్సాప్ నంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్, టూ ఫైవ్ వన్
త్రీ టూ సిక్స్, ధన్యవాదములు.
మీ యూట్యూబ్ చానల్ సబ్స్క్రయిబర్స్ అందరి స్మార్ట్ టీవీల్లో
మీ బిజినెస్ అడ్వర్టైస్మెంట్ వీడియోస్ ఎల్లప్పుడూ కనిపిస్తాయి!!!
xxx
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి