BOOKS 8.SOFT SERVICES A-Z The secret of success - పర్సనల్ సర్వీసెస్ - మై మెమరీస్:

                                                    SOFT SERVICES A-Z 

The secret of success 

సాఫ్ట్ సర్వీసెస్A-Z

పర్సనల్ సర్వీసెస్ 

పర్సనల్ ఈ-బుక్స్, &  వీడియోస్ 

మల్టీ మీడియా ప్రాడక్ట్స్ 

మై మెమరీస్: 



                                                             
మై మెమరీస్: 

మన అందరి జీవితాల్లో మరిచిపోలేనివి 

గుర్తుంచుకో  దగినవి ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి 

అవునా కదా! 

వాటిలో సంతోషాన్ని ఇచ్చేవి కొన్నయితే, 

మరికొన్ని  విషాదాన్నిచ్చేవి, 

జీవితమంటే సుఖదుఃఖాల కలయికనేకదా! 

కానీ మనం విషాద సంఘటనలు పక్కన పెట్టి, 

వాటిని  మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి, 

అలాగే మనకు 

ఎనలేని సంతోషాన్ని ఇచ్చిన సంఘటనలను 

మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండాలి, 

ఎవరైనా మనకు ఆప్తులు కలిసినప్పుడు, 

అలాంటి సంతోష సందర్భాల గురించి చర్చించుకొంటుంటే 

అసలు కాలమే తెలియదు, 

ఇలా మీక్కూడా జరిగే ఉంటుంది, 

ఇలాంటి అనుభవం మీకు మాకూ అని కాదు 

మనందరికీ ఉంటుంది!! 

అది నిజమైనప్పుడు 

మన జీవితంలో సంతోష కాలాన్ని పెంచుకోవడానికి, 

మన ఆయుషును పొడిగించుకునే ప్రయత్నమే ఇది! 

మన చిన్ననాటి నుండి ఇప్పటివరకు జరిగిన 

సంతోషం కలిగించే అన్ని విషయాలను 

ఎంతో చెక్కగా పొందుపర్చి 

మై మెమరీస్ "ఈ బుక్" చేసి ఇస్తాము, 

సంతోషమే సగం భలం అన్నారు పెద్దలు కూడా! 

అందుకే 

సంతోషాల సంపుటీకరణం 

మన ఆయుష్హు ను పెంచే ఔషదం 

మై మెమొరీస్ బుక్స్ ని షేర్ చేయడం వలన, 

మనవాళ్ళందరూ ఆయురారోగ్యాలతో, 

దీర్ఘాయుష్హు తో  వుండడానికి 

మీరూ కారకులవ్వండి 

పరోక్షంగా!!! 

వివరాలకు దయచేసి 

సంప్రదించండి మీ 

SOFT SERVICES A-Z secret of success 

పర్సనల్ సర్వీసెస్ - మై మెమరీస్: 

ఫోన్ నెంబర్: 9247251326.

........

my Unforgettable memories

Unforgettable in all of our lives There are so many memories to remember Yes or no! If you buy the ones that make you happy, Some more tragic, Life is a combination of pleasures and pains! But we put tragic events aside, should try to forget them, as well as us Events that gave immense joy Must try to remember again and again, when someone threatens us, if discussing such happy occasions, the exact time is unknown, this can happen to you too, such an experience does not mean that you are us We all have!! When it comes true to increase the happy period in our lives, this is an attempt to extend our lifespan! That has happened since our childhood All things that make you happy Very woody embedding My Memories "This Book" Happiness is half the battle said adults too! Hence Summation of happiness is A medicine that increases our longevity by sharing My Memories Books, all grandchildren with longevity, to stay with longevity Be a factor yourself Indirectly!!!

Please for details

Contact your SOFT SERVICES-A2Z secret of success- Personal Services - My Memories: Phone number: 9247251326.


XXX

కామెంట్‌లు