SOFT SERVICES A-Z
The secret of success
సాఫ్ట్ సర్వీసెస్A-Z
D-DESIGNING
డిజైనింగ్, డిజైనింగ్ ఆఫ్ డిజిటల్ యానిమేటెడ్ సర్వీసెస్, ఆకర్షణీయమైన యానిమేషన్ తో, మృదువైన వాయిస్ తో, అందమైన అక్షరాలతో, మరపురాని ఇమేజెస్ తో, తయారు చేయబడే, మీ పర్సనల్ కార్డ్స్ అండ్ బుక్స్
కోసం, మీ సాఫ్ట్ సర్వీసెస్ ఏ టూ జెడ్,
ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ని సంప్రదించండి, వీటిలో ముఖ్యంగా విజిటింగ్ కార్డ్స్, ఇన్విటేషన్ కార్డ్స్, గ్రీటింగ్ కార్డ్స్, మేన్యూ కార్డ్స్, బ్రోచర్స్, బుక్-లెట్స్,
బిజినెస్-బుక్స్, పర్సనల్-బుక్స్, ఇలా మీకు అవసరమైన ఎన్నో రకాలైన, డిజైన్డ్ అండ్
డిజిటల్, ఆడియో విజువల్ యానిమేటెడ్ మెటీరియల్, మీరు కోరిన విధంగా చేసిస్తాము, ఆడియో విజువల్
యానిమేటెడ్ విజిటింగ్ కార్డ్స్ లో, ముందు మీ ఫర్మ్ పేరు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో
డిస్ప్లే అవుతుంది, ఆ తరువాత మీరు అందించే ప్రొడక్ట్స్
వివరాలు డిస్ప్లే అవుతాయి, ఆ తరువాత మీ షాప్ లొకేషన్,
మెయిల్ ఐడీ, వాట్సాప్ నంబర్, ఫోన్ నంబర్, ఒకదాని తరువాత మరొకటి బ్యాక్గ్రౌండ్
వాయిస్ తో డిస్ప్లే అవుతాయి, అలాగే ఆడియో విజువల్ యానిమేటెడ్
పర్సనల్ గ్రీటింగ్ కార్డ్స్ కూడా, మీరు పంపదలచిన ప్రత్యేకమైన
వ్యక్తి పేరుతో, మీరు చెప్పదలచిన మాటలతో, మృదువైన వాయిస్ తో మీవాళ్ళను పలకరిస్తూ, వారికి
తెలియచేసే స్పెషల్ గ్రీటింగ్స్ సందర్భం తో, గ్రీటింగ్స్
పంపించేవారి పేరుతో, ఎంతో అట్రాక్టివ్ గా, ఎంతో ఇంటరాక్టివ్ గా, ఎంతో ఇంప్రెసివ్ గా ఉంటాయి, ఈ
ఆడియోవిజువల్ యానిమేటెడ్ మెటీరియల్, ఎప్పటికీ
గుర్తుండిపోయేలాగా, ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి, ఈ యానిమేటెడ్ కార్డ్స్, ఇంకా బుక్స్, మీరు చెప్పదలచిన విషయాన్ని, ఎదుటివాళ్ళకి చాలా
ఎఫ్ఫెక్టివ్ గా, క్లియర్ గా, తెలియచేస్తాయి, ఎదుటివారి మనసులో, అన్ఫర్గేటెబుల్ గా నిలిచి ఉంటాయి, వాళ్ళు మనపట్ల ఇంటరాక్ట్ అయ్యేలాగా చేస్తాయి, అలా
వారితో మన రిలేషన్స్ పెరగడానికి కారణమౌతాయి, అవి మీ బిజినెస్
రిలేషన్స్ అయినాగాని, మీ పర్సనల్ రిలేషన్స్ అయినాగానీ, ఎంతో బాగా డెవలప్ అవుతాయి, ఆవిధంగా మన బిజినెస్
కూడా, మార్కెట్లో మనకు ఎవరూ సాటిలేరన్నట్టుగా ఎదుగుతుంది, ప్రింటెడ్ మెటీరియల్ కంటే కూడా, డిజిటల్ మెటీరియల్
వలన, మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది, ఏ
విధంగా అంటే, ఒకసారి మీరు వాట్సప్ పెడితే, అవి వాళ్ల ఫోన్లో ఎప్పటికీ ఉంటాయి, డిజిటల్ ఆడియో
విజువల్ యానిమేటెడ్ కార్డ్స్, డిజిటల్ ఆడియో విజువల్
యానిమేటెడ్ బుక్స్, డిజిటల్ ఆడియో విజువల్ యానిమేటెడ్
గ్రీటింగ్స్, డిజిటల్ ఆడియో విజువల్ యానిమేటెడ్ గిఫ్ట్స్, డిజిటల్ ఆడియో విజువల్ యానిమేటెడ్ పాంప్లేన్ట్స్, డిజిటల్
ఆడియో విజువల్ యానిమేటెడ్ బ్రోచర్స్, లాంటి ఏదైనా డిజిటల్
ఆడియో విజువల్ యానిమేటెడ్ మెటీరియల్, మీకు అవసరమైనవారికి
వాట్సప్ పెట్టాలి, అవి వాళ్ల ఫోన్లో ఎప్పటికీ ఉంటాయి, వాళ్ళు ఫోన్ తీసిన ప్రతీ సారి, వాళ్ళకు వీడియో
క్లిప్స్ ప్లే అవుతూ, కనిపిస్తూ, వినిపిస్తూ,
మనగురించి వారికి గుర్తు చేస్తుంటాయి, ఈ
రోజుల్లో చాలా మంది స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు కదా, అందుకే
డిజిటల్ మెటీరియల్ చేయించి, అవసరమైన వాళ్ళ ఫోన్స్ కి వాట్సప్
పెడితే, మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, అవసరమనుకుంటే మీరు ఈ మెటీరియల్ ని, సోషల్ మీడియాలో
కూడా షేర్ చేయవచ్చు, డిజిటల్ మెటీరియల్ చేయించడానికి, ఖర్చు కూడా, ఫిజికల్ కార్డ్స్ కంటే తక్కువే
అవుతుంది, అఫ్ కోర్స్ మీకు ప్రింటెడ్ మెటీరియల్ కావాలన్నా
కూడా, అందుకోసం కూడా డిజైన్ చేసిస్తాము, ఆ డీటీపీ కాపీని మీ ఫోన్ కి పంపిస్తాము, మీకు
అవసరమైన ప్రింటెడ్ మెటీరియల్ మీరే ప్రింట్ చేయించుకోవడానికి, మీకు మిడిల్ మెన్ తో పని లేకుండా, మేము చేసి మీకు
పంపించిన డీటీపీ కాపీని, మీరు జెస్ట్ ప్రింటవుట్ తీసుకుంటే,
మీకు కావలసిన ప్రింటెడ్ మెటీరియల్ వచ్చేస్తుంది, అది మీకు సరిపోయినంత క్వాంటిటిలో తీసుకోవచ్చు, మీరు
ఒకసారి మేము తయారు చేసిన, డిజిటల్ మెటీరియల్ కి సంబంధించిన, యాడ్స్ మోడల్ వీడియోలు చూస్తే, ఇంకా క్లియర్ గా
అర్థం అవుతుంది, మీకు ఈ డిజైన్డ్ అండ్ డిజిటల్ ఆడియో విజువల్,
యానిమేటెడ్ మెటీరియల్ యొక్క ఉపయోగం, ఏవిధంగా
ఉంటుందన్నది మరింత వివరంగా తెలుస్తుంది, డిజైనింగ్ ఆఫ్
డిజిటల్ యాడ్స్ మెటీరియల్, మోడల్ వీడియోల కోసం, సాఫ్ట్
సర్వీసెస్ ఏ టూ జెడ్, ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ పేరుతో గానీ, లేదా
మా ఫోన్ నెంబర్ తో గానీ, గూగుల్ సెర్చ్ లో, లేదా యూట్యూబ్ లో సెర్చ్ చేసి చూడండి, మీకు అవసరమైన
డిజిటల్ యాడ్స్ మెటీరియల్ కోసం, మాకు వాట్సప్ పెట్టండి,
మా వాట్సాప్ నంబర్: 9247251326 ధన్యవాదములు.
పర్సనల్ సర్వీసెస్
పర్సనల్
ఈ బుక్స్ & వీడియోస్
మల్టీ మీడియా ప్రాడక్ట్స్
సాఫ్ట్ క్రియేషన్స్:
మీ అందమైన ప్రతీ ఫోటోకు వీడియొకు
లావన్యమైన మీ రూపానికి లలితమైన
తేనెలొలుకు తెలుగు పదాలతో
ఆకర్షణీయమైన వర్ణన జోడించి తయారు చేసిన
"ఈ బుక్స్", "ఈ ఆల్బమ్స్" ఇంకా వీడియోస్
అవి మీకు మీ స్నేహితులకు కూడా
చిరకాలం మరపురాని మధుర జ్ఞాపకాలుగా
మిగిలి పోతాయంతె!
దయచేసి సంప్రదించండి:
SOFT SERVICES A-Z secret of success
పర్సనల్ సర్వీసెస్ - సాఫ్ట్ క్రియేషన్స్:
మొబైల్: 9247251326.
......
SOFT CREATIONS
A video for every one of your beautiful photos
Elegant to your look
With literary words for honey
Made by adding an attractive description
"eBooks", "eAlbums" and more videos
They are also for you and your friends
As long-lasting memorable sweet memories
If the rest is lost!
Please contact:
SOFT SERVICES A-Z secret of success-
Personal Services - Soft Creations:
Mobile: 9247251326.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి