BOOKS 3.SOFT SERVICES A-Z The secret of success - పర్సనల్ సర్వీసెస్ - మా పెళ్లి పుస్తకం:

                                                    SOFT SERVICES A-Z 

The secret of success  

సాఫ్ట్ సర్వీసెస్A-Z

       పర్సనల్ సర్వీసెస్

           పర్సనల్ 

    ఈ-బుక్స్, & వీడియోస్ 

మల్టీ మీడియా ప్రాడక్ట్స్ 

మా పెళ్లి పుస్తకం: 






పెళ్లి పుస్తకం: 

పెళ్లి అనేది ప్రతివారి జీవితంలో 

ముఖ్యమైన పండుగ, 

జీవితమంతా జరుపుకునేది! 

ఇంకా జీవితానంతరం కూడా!! 

ఆనందాల హరివిల్లుగా నిలిచి వుంటుంది మరి, 

బంధాలు, అనుబంధాల రూపంలో తరతరాలు, 

అదే.... వివాహ బంధం!!! 

చిరకాలం నిలిచి ఉండే ఆ బంధం గురించి 

మీ భావి తరాలకు తెలియ చెప్పే 

ఒక అద్భుతమైన ప్రబంధం ఉండవలసిన అవసరం 

ఎంతో ఉన్నదని అందరూ గుర్తించారు! 

ఆ అవసరం పూరించడానికే ఆవిష్కృతమైనది 

ఈ పెళ్ళిళ్ళ హరివిల్లు

పెళ్లి పుస్తకం 

ఎవర్ గ్రీన్ వెడ్డింగ్ ఆల్బమ్స్ సాఫ్ట్ ఆల్బమ్స్ !! 

వెడ్డింగ్ ఆల్బమ్ అంటే మామూలుగా 

ఫొటోలు తీయించుకొని ఒక పుస్తకంలో 

భద్రపరచడం మాత్రమే కాదు

ప్రతి ఫోటో గురించి వివరంగా 

చక్కటి ఆకర్షణీయమైన వర్ణన 

చేయవలసి ఉంటుంది! 

పెళ్ళికి వచ్చిన 

ప్రతి ఒక్కరి తో మనకున్న బంధాన్ని 

వివరంగా పేర్కొనవలసి ఉంటుంది, 

మన ఆల్బమ్ చదివేవారి అప్యాయతను 

చూరగొన వలసి ఉంటుంది

అందుకై 

అలాంటి ప్రబంధాన్ని రచించే 

సాఫ్ట్ సర్వీసెస్ ని  సంప్రదించండి!! 

ఇలా చేయడం సాంప్రదాయానికి సొగసులు అద్దడమే అని  అనుకుంటే అది పొరపాటే అవుతుందని  బావించాలిఎందుకంటే, 

యాంత్రికమైపోయిన మానవ జీవితంలో 

ఈరోజు ఎన్నో ముఖ్యమైన విషయాలు 

ఒక తంతు లాగా ముగించేసుకుంటున్నారు

అది ఎంతమాత్రమూ హర్షించ దగినది కాదు. 

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే 

అన్న అపవాదు ఈరోజు సమాజంలో 

క్రమ క్రమంగా దృఢ పడిపోయింది

అది 

మానవ జాతి మనుగడకే 

పెద్ద అవరోధంగా మారిపోనున్నది! 

ఈ విషయం ఇప్పుడెందుకు ప్రస్తావిస్తున్నారని  అనుకుంటున్నారా

పెళ్ళంటే నూరేళ్ళ పంట, 

మరి ఆ నూరేళ్ళ పంట మనుగడ సాగించేది 

ఈ మానవ సమాజంలోనే కదా! 

అందుకే!! 

అందుకే 

అనురాగ భరితమైన పదాలను విత్తనాలుగా వాడి,  అనుబంధాలనే దృఢమైన వృక్షాలను మొలకెత్తింపజేసి,  వాటితో 

ప్రేమ, ఆప్యాయతమమకారం అనే మధురమైన ఫలాలను  ఈ సమాజానికి అందించి 

తద్వారా 

మానవ సంబంధాలన్నీ, 

ఆత్మీయ సంబంధాలే, 

అని చాటి చెప్పేది,

విశ్వ మానవాళిని చైతన్య పరిచి

సౌభ్రాతృత్వపు సౌరభాలను 

గుభాళించేది అవుతుంది 

ఈ మీ పెళ్లి పుస్తకం!!! 

మీ పెళ్లి సంబరాలను 

మీ ఆప్తులతో పంచుకోవడానికి. 

సాఫ్ట్ కాపీ మీ ఫోన్ కి పంపిస్తాము

వివరాలకోసం దయచేసి మీ 

SOFT SERVICES A-Z  

secret of success 

పర్సనల్ సర్వీసెస్ - మా పెళ్లి పుస్తకం: 

సంప్రదించండి.

ఫోన్ నంబర్: 9247251326.

XXX

Wedding book:

 Wedding book:

Marriage is in everyone's life an Important festival, Celebrated for a lifetime! Even after life also!! Stands as a rainbow of pleasures and, Bonds, generations in the form of attachments, Same .... marriage bond!!! About that bond that will last a long time Tell your future generations There needs to be an excellent essay Everyone noticed that there was so much! Was invented to fill that need This is the wedding rainbow Wedding book Evergreen Wedding Albums Soft Albums!! Wedding album means casual in a book taking photos Not just saving, in detail about each photo Nice catchy description Will have to do! Come to the wedding the bond we have with everyone to be specified, Danger to our album readers Will have to choke, Hence Writing such an essay Contact Soft Services!! It would be a mistake to think that doing so is a reflection of tradition, because, in mechanized human life Many important things today Ending like a string, that is not a trivial matter. All human relations are economic relations That slander is in society today Gradually fell firm, that is the survival of the human race That's going to be a big obstacle! Do you think this topic is being addressed now? Marriage is a harvest of hundreds of years, and that hundred-year crop would survive Not in this human society! Hence!! Hence Use affectionate words as seeds, sprout strong attachments to attachments, and plant with them. Bringing the sweet fruits of love, affection and motherhood to this society So that All human relations, Spiritual relationships, that is to say, to motivate cosmic humanity, the aromas of brotherhood Becomes gushing This is your wedding book!!! Celebrate your wedding to share with your friends. We will send a soft copy to your phone. Please youre for details SOFT SERVICES-A2Z secret of success - Personal Services - Our Wedding Book: Contact. Phone number: 9247251326.


XXX

కామెంట్‌లు