A-ADS FOR SCHOOL SERVICES-AUDIOVISUAL ANIMATED EX PLAINER MULTIMEDIA BUSINESS ADS VIDEOS WILL BE PREPARED FOR ADVERTISEMENT OF YOUR SCHOOL SERVICES, ఒక స్కూల్: మీ స్కూల్ ప్రచారానికి అవసరమైన ఆడియో విజువల్ యానిమేటెడ్ ఎక్స్ప్లాయినర్ మల్టీమీడియా బిజినెస్ యాడ్స్ వీడియోలు చేసిస్తాము, దయచేసి సంప్రదించండి మా వాట్సాప్ నంబర్: 9247251326,
ఒక స్కూల్.
మీరు అందించేది ఒక ఎడ్యుకేషనల్ సర్వీస్ అయితే, మీ స్కూల్ కి అవసరమైన అడ్వర్టైస్మెంట్ వీడియోస్ ఎంతో చక్కని భాషలో రాసిస్తాము,
మీవద్ద వున్న ఫ్యాకల్టీ, టీచింగ్
ఏక్వైప్మెంట్ వివరాలతో, మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలతో, మన స్కూల్ లోని క్లాస్ రూమ్స్ సంఖ్య, మీ వద్ద వున్న కంప్యూటర్ లాబ్స్, బుక్ లైబ్రరి
మొదలైనవి,
ఇంకా స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్, గేమ్స్, డ్రాయింగ్, కల్చరల్ ఆర్ట్స్ లాంటి మీరిచ్చే ఇతర కోచింగ్ వివరాలన్నీ, ఎంతో ఆకర్షణీయంగా పొందుపరచి,
మంచి కాపీ రైటింగ్ తో, యానిమేషన్ తో, ఫొటోలతో, ఆడియో విజువల్ మల్టీ మీడియా వీడియోలు
తయారు చేసిస్తాము, ఈ వీడియోలు ఎంతోమందిని ఆకట్టుకోని, తల్లిదండ్రులు వాల్ల
పిల్లలను మన స్కూల్ లో
చేర్పించే విధంగా ఉంటాయి, ఇంకా వారి బంధువులకు సంబంధించిన
ఇతర పిల్లలను కూడా మన స్కూల్ లో
చేర్పించే విధంగా ఉంటాయి. ఇలా మీ స్కూల్
పేరుతో వీడియోలు చేసిస్తాము,
ఉదాహరణకు: మీ స్కూల్ పేరు శ్రీ గాయత్రి స్కూల్ అనుకుందాము, “ఈ స్కూల్ లో మీ
పిల్లలకు అవసరమైన మంచి శిక్షణ ప్రశాంతమైన వాతావరణంలో అందించ బడతుంది. ఎంతో అనుభవం, నైపుణ్యం, ఇంకా సామర్ధ్యం కలిగియున్న ఉపాధ్యాయ బృందం చేత, పిల్లలకు అన్ని సబ్జెక్ట్స్
ప్రేమతో, అత్యంత శ్రద్ధతో, ఓపికతో, రీజనబుల్ ఫీజ్ కే నాణ్యమైన విద్యా బోధనా సేవలు అందించబడతాయి”,
అని ఈవిధంగా, మీరు కోరిన విధంగా మల్టీమీడియా అడ్వర్టయిజ్‌మెంట్స్, వీడియోలు, డిజిటల్ బ్రోచర్స్, బుక్స్, కార్డ్స్,
మొదలైనవి
తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో చేసి ఇస్తాము,
ఈ ఆకర్షణీయమైన యాడ్ వీడియోలను, మీరు యూట్యూబ్, వాట్సాప్, ఫేస్ బుక్ లో షేర్ చేయండి చాలు,
మీకు వచ్చే ఎంక్వయిరీ
కాల్స్ ని బట్టి మా యాడ్స్ వలన వచ్చిన
మంచి మార్పును మీరే స్వయంగా గమనిస్తారు, ఇంకా అంతులేని ఆశ్చర్యం తో పాటు మీరెంతో
బిజీ అయినందుకు ఆనందం కలుగుతుంది మీకు.
మీ బిజినెస్ డెవలప్మెంట్ కై, మీకు
కావలసిన మల్టీ
మీడియా అడ్వర్టైస్మెంట్
వీడియోలు, డిజిటల్ యాడ్స్
మెటీరియల్ కోసం, మా సాఫ్ట్ సర్వీసెస్ ఏ టూ జడ్, ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ని సంప్రదించండి, మా వాట్సాప్ నెంబర్, నైన్ టూ ఫోర్
సెవెన్, టూ ఫైవ్ వన్ త్రీ టూ సిక్స్, ధన్యవాదములు.
సాఫ్ట్ సర్వీసెస్ ఏ టూ జడ్, ది సీక్రెట్
ఆఫ్ సక్సెస్. మా సంస్థ అందించే ఎన్నో సేవలలో బిజినెస్ డెవలప్మెంట్ సర్వీసెస్ కూడా
ఒకటి.
మీరు చేస్తున్న బిజినెస్ ఏదైనా సరే, దాన్ని
బాగా డెవలప్ చేసుకోవడానికి, మీకు ఎంతో ఆకర్షణీయమైన మల్టీ మీడియా
అడ్వర్టైస్మెంట్ వీడియోలు చేసిస్తాము,
మల్టీ మీడియా యానిమేటెడ్ ఎక్స్ప్లాయినర్ వీడియోలు అంటే, ఆడియో విజువల్ ఎఫెక్ట్ తో ఉంటాయన్నమాట, వాయిస్ తో వివరణ ఉంటుంది, చదవడానికి టెక్స్ట్ ఉంటుంది, మెమొరేబుల్ ఇమేజెస్ ఉంటాయి, ఆకర్షణీయమైన యానిమేషన్ ఉంటుంది. అర్థవంతమైన కాపీ రచన ఉంటుంది, క్యూరియాసిటీ ని పెంచే కంటెంట్ ఉంటుంది,
SOFT SERVICES A-Z
The secret of success
బిజినెస్
అడ్వెర్టైస్మెంట్స్
మీ బిజినెస్ ఏదైనా కావచ్చు
యాడ్స్ వీడియోల కోసం
సంప్రదించండి:
లోకల్ యాడ్స్
ది ఛాన్సలర్ ఆఫ్ ది కమర్షియల్ వరల్డ్
మీ బిజినెస్ ఏదైనా కావచ్చు
దయచేసి మేము అందించే
ఇతర సేవల గురించి కూడా తెలుసుకోండి:
ఇప్పుడు మీ ఫోన్ ద్వారా మీ బిజినెస్ ని
సులువుగా ప్రచారం చేసుకోండి.
మీ వ్యాపారం ఏదైనా కావచ్చు
అంటే అది ఒక
హోటల్
ఒక మాల్
ఒక షాప్
ఒక ఫంక్షన్ హాల్
లేదా ఒక స్కూల్
ఒక హాస్పిటల్
ఒక బిల్డర్స్
ఒక రియల్ ఎస్టేట్ లాంటి
ఏదైనా సర్వీస్ అయినా కూడా
దానికి సంబంధించిన
మల్టీ మీడియా డిజిటల్ యాడ్ వీడియోస్
తయారుచేసి ఇస్తాము.
మేము తయారు చేసి ఇచ్చే
అడ్వర్టైజ్మెంట్ వీడియోస్
మీయొక్క
టార్గెట్ కస్టమర్స్ ని
ఎంతగానో ఆకర్షిస్తాయి.
వారిని మీ వద్దకు వచ్చే లాగా,
మీ ప్రోడక్ట్స్ కొనేలాగా చేస్తాయి.
తద్వారా మీ వ్యాపారం
బాగా వృద్ధి చెందడానికి మేము చేసిచ్చే
ఈ మీ బిజినెస్ యాడ్ వీడియోస్
ఎంతో ఉపయోగపడుతాయి.
మీ బిజినెస్ ప్రచారం కోసం
మల్టీ మీడియా డిజిటల్ యాడ్ వీడియోస్
చేయించడం వలన ప్రతి పండగకి,
ప్రతి ఆకేషన్ కి ఏ
వస్తువు కావాలన్నా
కస్టమర్లకి అన్ని వేళలా గుర్తుకొచ్చేది
మన షాప్ మాత్రమే.
మీ బిజినెస్ కి సంబంధించిన
డిజిటల్ వీడియోస్,
డిజిటల్ బ్రోచర్స్, డిజిటల్ బుక్స్, డిజిటల్ పాంప్లేన్ట్స్,
డిజిటల్ మెనూకార్డ్స్, మొదలైనవి
ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా మీరు కోరిన విధంగా
తయారుచేసి ఇస్తాము.
మీ బిజినెస్ ప్రచారంలో
మీరు వాడే ఫొటోలకు విడియోలకు
అవసరమైన కంటెంట్, కాపీ, ఫీచర్
తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో
ఎంతో ఆకర్షణీయంగా రాయబడుతుంది.
ఈ ఎలక్ట్రానిక్ మల్టీమీడియా
అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ ని
మీరు వాట్సాప్ ద్వారా
మీ ఫోన్ లో వున్న కాంటాక్ట్ నంబర్స్ కి
పంపుకోవడానికి తగిన విధంగా
యాడ్స్ తయారుచేసి ఇస్తాము.
మీ బిజినెస్ ని
బాగా డెవలప్ చేసుకోవడానికి
ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, లాంటి
సోషల్ మీడియా సైట్లలో కూడా
మీ బిజినెస్ యాడ్స్ ని షేర్ చేసుకోవచ్చు,
ఆలా అప్పుడప్పుడు రిమైండ్ చేయడం వలన
మీ కస్టమర్లు
వేరొక షాప్ కి డైవర్ట్ కాకుండా చూసుకోవచ్చు.
ఈరోజుల్లో ప్రతి వ్యాపారంలో
పోటీ బాగా పెరిగిపోయింది కాబట్టి
మనకున్న కస్టమర్లను కాపాడుకుంటూ
కొత్త కస్టమర్ల కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తుండాలి
అప్పుడే మనం
మార్కెట్లో పోటీని తట్టుకొని
స్థిరంగా నిలబడగలుగుతామన్నది
వ్యాపారాభివృద్దికి మూలసూత్రం.
అది నిజమే
కానీ... అలా చేయడానికి మనకు తగిన మార్గం ఏమిటా అని
ఆలోచిస్తాము, అలాంటి ఆలోచనల వల్లనే మా సాఫ్ట్ యాడ్స్
రూపుదిద్దుకున్నాయి. పెద్ద పెద్ద వ్యాపారసంస్థలు
యాడ్స్ కోసం
కోట్ల రూపాయలు ఖర్చు చేయడం
మనం చూస్తున్నాము,
కానీ... చిన్న వ్యాపారులు
వారి యాడ్స్ కోసం
అంత డబ్బు ఖర్చు పెట్టలేరు కదా! వాళ్ళు వారి
వ్యాపారానికి
సంబంధించిన లొకాలిటీలో ప్రచారం చేసుకుంటే సరిపోతుంది.
అతి తక్కువ ఖర్చుతో వారి బిజినెస్ యాడ్స్ ని
మల్టీ మీడియా డిజిటల్ యాడ్ వీడియోస్
ద్వారా ప్రచారం చేసుకోవచ్చు, అందుకోసమే మీకు అవసరమైన
లోకల్ యాడ్స్ తక్కువ ఖర్చులో చేసి అందించడమే
మా ప్రయత్నం. మీరూ ప్రయత్నించండి,
ప్రయత్నించడంలో తప్పులేదు కదా... ఏమంటారు?
పూర్తి వివరాలకు దయచేసి సంప్రదించండి.
సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్
ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్
మా వాట్సాప్ నంబర్: 9247251326.
యానిమేటెడ్
ఎక్స్ ప్లెయినర్
బిజినెస్ వీడియోస్ కోసం
దయచేసి సంప్రదించండి.
అందరి స్మార్ట్
టీవీల్లో
మీ బిజినెస్ అడ్వర్టైస్మెంట్
వీడియోస్
ఎల్లప్పుడూ
కనిపిస్తాయి!!!
పూర్తి వివరాలకు దయచేసి సంప్రదించండి.
వాట్సప్ నంబరు : 9247251326.


.png)














.png)


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి