BOOKS - మీ మెమొరీస్: B-BOOK MAKING SERVICE FOR YOUR "MEMORIES" SOFT SERVICES A-Z The secret of success - పర్సనల్ సర్వీసెస్ - మై మెమరీస్:
SOFT SERVICES A-Z
The secret of success
సాఫ్ట్ సర్వీసెస్ A-Z
పర్సనల్ సర్వీసెస్-మై మెమరీస్
సాఫ్ట్ మెమోరీస్ మీయొక్క పర్సనల్ ఈవెంట్స్ లో మెమొరీస్ లో ఇంపార్టెంట్
అని అనుకున్న వాటిని మీరు భద్రపర్చుకోవాలని అనుకోవడం సర్వ సాధారణం, ఇంకా ఆ మెమోరీస్
ని మీకు ఇష్టమైనవాళ్లతో పంచుకోవాలని అనుకోవడం కూడా సర్వ సాధారణమే అయితే అలా మీవాళ్ళతో
మీ అనుభవాలను షేర్ చేసుకోవడానికి మీవద్ద మహాఅయితె అప్పుడు తీసుకున్న ఫోటోలో సెల్ఫీలో
ఉంటాయి వాటిని చూపించి ఎదుటి వాళ్లకు మీరు ఆ సమయంలో పొందిన అనుభవాలను అనుభూతిని సరియైనవిదంగా
పంచలేరు, అందుకోసమై మీకు అందిస్తున్న సౌకర్యం ఏమిటంటే ఆనాడు ఆయా
సందర్భాల్లో మీరు పొందిన అనుభూతిని సరియైన భావాలు పలికించే భాషలో ఎంతో చక్కగా మనోహరంగా
తెలియచేసి అవి చూసేవారి మనసును కూడా ఆనందింపజేసే పదజాలం వాడి మీ మనసుకు దగ్గరవుతామని
ఆశిస్తుంది మీ సాఫ్ట్ మెమోరీస్, మీ వంశ వృక్షం, జీవిత చరిత్ర
అటువంటి మెమొరీస్ లో మనకు ఎంతో ముఖ్యమైనవి, ఇంకా దసరా,
దీపావళి, ఉగాది, సంక్రాంతి,
బోనాలు, రామనవమి, గోకులాష్టమి,గణేష్ చవితి మొదలైన పండుగలు, అలాగే బర్త్ డే,
మ్యారేజ్ డే, వాలెంటైన్స్ డే లాంటి ఫంక్షన్లు,
కాలేజ్ నుండి వెళ్లే పిక్ నిక్ లు, ఇంకా ఎన్నో ఇతర సరదా పార్టీలు, ఇవన్నీ కూడా మనవాళ్లతో ఎంతో
ఆనందంగా ఆహ్లాదంగా సరదాగా గడిపిన సమయాలే అయితే అందులో మీకు నచ్చిన
మెమోరీస్ ని ఫోటోలలో సెల్ఫీలలో అల్బుమ్స్ లో నిక్షిప్తం చేసుకొని మనవద్ద దాచుకుంటాము అయితే ఆ ఫోటోలద్వారా
ఆనాటి ప్రత్యేక పరిస్థితి ఫోటోలు చూసేవాళ్లకు వివరంగా తెలియదు అందుకని మనం తీసుకున్న
ప్రతి ఫోటోకి ప్రక్కన సందర్భోచితమైన వ్యాఖ్య లేదా సిట్యుయేషనల్ స్క్రిప్ట్ వ్రాయాలి, వాటికి తగిన అనిమేషన్ న్యారేషన్ తో సాఫ్ట్ ఆల్బమ్స్ వీడియోస్ చేయాలి, అప్పుడే మీయొక్క మరువలేని జ్ఞాపకాలని మీ ఆప్త మిత్రులకు బంధువులకు మృదువుగా
పంచగలుగుతారు అలాగే మీరు కూడా మరల మరల మధురానుభూతిని పొందగలుగుతారు, ఇది ఎవరూ కాదనలేని నిజం. మరి మీరేమంటారు?. మీరేమంటారో ....!!!
Please contact: 9247251326.
XXX
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి