SOFT SERVICES A-Z The secret of success A-ADS, B-BOOKS, C-COUNSELING-D-DESIGNING ALL IN ONE: సాఫ్ట్ సర్వీసెస్A-Z
SOFT SERVICES A-Z
The secret of success
సాఫ్ట్ సర్వీసెస్A-Z
A-ADS B-BOOKS C-COUNSELING D-DESIGNING
A-ADS
మీ వ్యాపారాభివృద్ధికి తోడ్పడే ప్రకటనలు తయారు చేసివ్వడం,
D-డిజైనింగ్
డిజైనింగ్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ సర్వీసెస్
డిజిటల్ ప్రింట్ సర్వీసెస్:
సాఫ్ట్ సర్వీసెస్ డిజైనింగ్ ఆఫ్ డిజిటల్ ప్రింట్ సర్వీసెస్ :
డిజిటల్ టైపిస్ట్:
మీకు అవసరమైన ఏ విషయం గురించైనా ప్రత్యేకమైన బుక్ వర్క్ కోసం తెలుగు హిందీ మరియూ ఇంగ్లీష్ భాషల్లో టైపు చేసిస్తాము, ఆ డిజిటల్ కాపీని మీకు పంపిస్తాము.
SOFT SERVICES A-Z
The secret of success
సాఫ్ట్ సర్వీసెస్
పర్సనల్ సర్వీసెస్
BOOKS:
మీయొక్క పర్సనల్ ఈవెంట్స్, ఆకేషన్స్, మరియు మెమొరీస్ లో ఇంపార్టెంట్ అని అనుకున్న వాటిని ఉదాహరణకు మన పండుగలు అవే దసరా, దీపావళి, ఉగాది, సంక్రాంతి, బోనాలు, రామనవమి, గోకులాష్టమి,గణేష్ చవితి, క్రిస్టమస్, రంజాన్, గురునానక్ జయంతి మొదలైన పండుగలు, అలాగే ఆకేషన్స్ బర్త్ డే, మ్యారేజ్ డే, వాలెంటైన్స్ డే లాంటి ఫంక్షన్లు, కాలేజ్ నుండి వెళ్లే పిక్ నిక్ లు, ఇంకా ఎన్నో ఇతర సరదా పార్టీలు, ఇవన్నీ కూడా మనవాళ్లతో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా సరదాగా గడిపిన సమయాలే మీరు భద్రపర్చుకోవాలని అనుకోవడం సర్వ సాధారణం, ఇంకా ఆ మెమోరీస్ ని మీకు ఇష్టమైనవాళ్లతో పంచుకోవాలని అనుకోవడం కూడా సర్వ సాధారణమే అయితే అలా మీవాళ్ళతో మీ అనుభవాలను షేర్ చేసుకోవడానికి మీవద్ద మహాఅయితె అప్పుడు తీసుకున్న ఫోటోలో సెల్ఫీలో ఉంటాయి వాటిని చూపించి ఎదుటి వాళ్లకు మీరు ఆ సమయంలో పొందిన అనుభవాలను అనుభూతిని సరియైనవిదంగా పంచలేరు, అందుకోసమై మీకు అందిస్తున్న సౌకర్యం ఏమిటంటే ఆనాడు ఆయా సందర్భాల్లో మీరు పొందిన అనుభూతిని సరియైన భావాలు పలికించే భాషలో ఎంతో చక్కగా మనోహరంగా తెలియచేసి మీ ఫోటోలకు ఆ వ్యాఖ్యలను జోడించి అవి చూసేవారి మనసును కూడా ఆనందింపజేసే పదజాలం వాడి మీ వాళ్ళను మీకెంతో దగ్గర చేస్తాయి సాఫ్ట్ సర్వీసెస్, పర్సనల్ సర్వీసెస్, మీ వాళ్ళను మీకు దగ్గర చేయడం ద్వారా మీ మనసుకు మేము దగ్గరవుతామని ఆశిస్తుంది సాఫ్ట్ సర్వీసెస్. మీరుకూడా మరల మరల మధురానుభూతిని, క్రొత్త ఉత్సాహాన్ని పొందగలుగుతారు, ఆ ఉత్సాహం ఇంకా ఎన్నో విజయాలకు కారణమౌతుంది, ఇది ఎవరూ కాదనలేని నిజం. మరి మీరేమంటారు. మీరేమంటారో .......
మీ సమస్యలు సంతోషాల్లో పాలు పంచుకోవడమే కాదు, ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే
COUNSELING:
సాఫ్ట్ ప్రివెన్షన్ ద్వారా మీకు సమస్యలు రాకుండా ముందు చూపుతో నివారించుకోవడం అలాగే పర్సనల్ సర్వీసెస్ ముఖ్యంగా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడం, సంతోషాలను పెంపొందించడం, మీకు ఎదురైన చట్ట పరమైన సమస్యలకు పరిష్కార మార్గం చూపించడం, మీ భక్తి భావాలు, ధార్మిక కార్యాలను విశదీకరిస్తూ ప్రబోధాలు మొదలైనవి సాఫ్ట్ బుక్స్ (డిజిటల్ బుక్స్) గా ప్రచురణ చేసివ్వడం, ఇలాంటి ఎన్నో పర్సనల్ సర్వీసెస్ ని సాఫ్ట్ సర్వీసెస్ మీకు అందిస్తుంది. ముందుగా సమస్యల గురించి మాట్లాడితే ముఖ్యంగా చెప్పుకోవలసిందేమిటంటే, సమస్య ఎదురైనప్పుడు దాని గురించి విశ్లేషించుకోవడం, అసలు ఈ సమస్య రావడానికి కారణమేమిటి అని, అలాగే దానివల్ల జరిగే కష్ట నష్టాలు, ఎంత కాలంలో పరిష్కరించుకోవాలి, అనుసరించ వలసిన మార్గం ఏమిటి, అని, ఖచ్చితంగా నిర్ణయించుకొవడం, ఎలాగంటే తనకు అవసరమైనది ఒక మార్గ దర్శనమా? ఒక మంచి రక్షణనా? ఒక దూర దూరదృష్టినా? ఒక మంచి పరిష్కారమా? ఒక ముందు చూపా? ఒక మంచి సలహానా? ఒక మంచి స్నేహితుడా? లేదా మొత్తం అంతటికీ ఒక చక్కని విశ్లేషణ జరగాలా? అని. పర్సనల్ సర్వీసెస్ మీ జీవితంలో సామాజిక, మానసిక, మరియు చట్టపరమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని అధిగమించడానికి సమయ స్పూర్తితో పరిష్కరించుకోవడానికి, ఆయా సమస్యల పరిష్కారం కోసం తగిన సూచనలు సలహాలు ఇవ్వడం ద్వారా మీకు ఎంతో మనో నిబ్బరాన్ని కలిగిస్తుంది, అంతేకాక
CREATIONS:
సాఫ్ట్ క్రియేషన్ ద్వారా మీ సంతోషాలు మరెన్నో సృస్థించు కోవడంలో మీకు సహకరిస్తుంది మీ సాఫ్ట్ సర్వీసెస్,. ఇంకా మీ దైవ భక్తి, ధార్మిక కార్యక్రమాలను మన వాళ్ళందరూ అనుసరించడానికి, వారిలో దైవ భక్తి భావాలు కలిగించి, ధర్మ మార్గంలో నడిపించడానికి మీరు చేసిన పూజా కార్యక్రమాలకు సందర్భోచితమైన వ్యాఖ్యలు జోడించిన సాఫ్ట్ వర్షిప్, మీరు వెళ్ళివచ్చిన తీర్థ యాత్రలతో సాఫ్ట్ పిలిగ్రిమేజెస్ లాంటి సాఫ్ట్ బుక్స్, వీడియోలు దోహదపడతాయి. ఇలా మీ పూజలు, యాత్రలను ఎంతో అద్భుతమైన సాఫ్ట్ బుక్స్ గా రూపొందించి ఇస్తుంది సాఫ్ట్ సర్వీసెస్ పర్సనల్ సర్వీసెస్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి