COUNSELING - లీగల్ అడ్వయిస్: C- COUNSELING: SOFT SERVICES A-Z secret of success -లీగల్ అడ్వయిస్

 


 SOFT SERVICES A-Z 

The secret of success 


సాఫ్ట్ సర్వీసెస్ A-Z 

లీగల్ అడ్వయిస్

 

                                                      

                                                        ఇక మీరూ  హాయిగా పాట పాడుకొండలా !



  

నమస్తే... !

ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎంతో మంది వారి వారి ఆస్తుల విషయంలో 

చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు,

ఆ విషయమై వాళ్ళకు ఎంతో సమయం, డబ్బు వృధా కావడం, కోర్టుల చుట్టూ తిరుగుతూ

శారీరకంగా శ్రమకు గురి కావడమే కాకుండా విపరీతమైన మానసిక ఒత్తిడికి కూడా గురి అవుతుంటారు.

తద్వారా

ఎన్నో శారీరక సమస్యలు ఎదుర్కోవలసి రావటం ఇంకా తీవ్రమైన పరిణామాలు కూడా మనం చూస్తున్నాము.

ఈ విషయాలైతే అందరికీ తెలుసు, కానీ వాటి గురించి విశ్లేషించి

నివారణ మార్గాలు వెతుక్కోవలసిన అవసరం లేదంటారా?

సునిశితమైన విశ్లేషణతో మన ఆస్తి విషయంలో భవిష్యత్ లో రాబోయే చట్టపరమైన సమస్యలను చాలావరకు

ముందు చూపుతో నివారించుకోగలం అని ఎన్నో గత అనుభవాలు చెపుతున్నాయి.

ఇంతకూ మీరు చెప్పేదేమిటని అడుగుతారా.. 

గత అనుభవాలతోపాటు, ప్రస్తుత చట్టాలలో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ,

వాటిని మనకున్న పరిస్థితులకు అన్వయించుకుంటూ, సరిగ్గా అర్థం చేసుకుని, ఒక దూర దృష్టిని అలవరచుకుని,

భవిష్యత్ తరాలకు రాబోవు సమస్యలు నివారించు కోవడంలో

మీకు సహకరించడానికి సిద్దంగా ఉన్నామని విన్నవించుకుంటున్నాము !!!

మీ శ్రేయోభిలాషి, మీ విజయాభిలాషి,

సాఫ్ట్ సర్వీసెస్ “సీక్రెట్ ఆఫ్ సక్సెస్”

ajreddy540@gmail.com

MOBILE: 9247251326.





XXX

కామెంట్‌లు