A-ADS FOR YOUR BUSINESS OR SERVICES-AUDIOVISUAL ANIMATED EX PLAINER MULTIMEDIA BUSINESS ADS VIDEOS WILL BE PREPARED FOR ADVERTISEMENT OF YOUR BUSINESS OR SERVICES, మీ బిజినెస్ లేదా సర్వీస్ ఏదైనా దాని ప్రచారానికి అవసరమైన ఆడియో విజువల్ యానిమేటెడ్ ఎక్స్ప్లాయినర్ మల్టీమీడియా బిజినెస్ యాడ్స్ వీడియోలు చేసిస్తాము, దయచేసి సంప్రదించండి మా వాట్సాప్ నంబర్: 9247251326,



 SOFT SERVICES A-Z 

The secret of success 

బిజినెస్ అడ్వర్టైస్మెంట్స్ : 











 



సాఫ్ట్ అడ్వర్టైజ్మెంట్స్: ఇప్పుడు మీ ఫోన్ ద్వారా మీ బిజినెస్ ని సులువుగా ప్రచారం చేసుకోండి, మీ వ్యాపారం ఏదైనా కావచ్చు, అంటే అది ఒక స్కూల్, ఒక హాస్పిటల్, ఒక హోటల్, ఒక మాల్, ఒక షాప్ లేదా ఏదైనా సర్వీస్ అయినా కూడా దానికి సంబంధించిన మల్టీ మీడియా యాడ్ వీడియోస్ టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, విజువల్ డిజిటల్ యాడ్ వీడియో  తయారుచేసి ఇస్తాము. బిజినెస్ ప్యాక్: మీ బిజినెస్ కి సంబంధించిన డిజిటల్ బ్రోచర్స్, డిజిటల్ బుక్స్పాంప్లేన్ట్స్, మెనూ కార్డ్స్, మొదలైనవి మీరు కోరిన విధంగా తయారుచేసి ఇస్తాము, మీ బిజినెస్ ప్రచారంలో మీరు వాడే ఫొటోలకు అవసరమైన ఫీచర్ తెలుగు, ఇంగ్లీష్, మరియు హిందీ భాషల్లో ఎంతో ఆకర్షణీయంగా రాయబడుతుంది, మేము తయారు చేసి ఇచ్చే అడ్వర్టయిజింగ్ మెటీరియల్ మీయొక్క టార్గెట్ కస్టమర్స్ ని ఎంతగానో ఆకర్షిస్తాయి. వారిని మీ వద్దకు వచ్చే లాగా,  ప్రోడక్ట్స్ కొనే లాగా చేస్తాయి. తద్వారా మీ వ్యాపారం బాగా వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. సాఫ్ట్ అడ్వర్టైజ్మెంట్స్ ప్రతి పండగకి, ప్రతి ఆకేషన్ కి ఏ వస్తువు కావాలన్నా గుర్తుకొచ్చేది అది మన షాప్ మాత్రమే! సాఫ్ట్ అడ్వర్టైజ్మెంట్స్: సాఫ్ట్ ఆడ్స్  మీ బిజినెస్ ని బాగా డెవలప్ చేసుకోవడానికి తగిన విధంగా యాడ్స్ తయారుచేసి ఇస్తుంది. సాఫ్ట్ యాడ్స్ ని మీరు వాట్సాప్ ద్వారా మీ ఫోన్ లో వున్న కాంటాక్ట్ నంబర్స్ కి పంపుకోవడమేకాక ఫేసు బుక్, ఇంస్టాగ్రామ్, లాంటి సోషల్ మీడియా సైట్లలో కూడా మీ బిజినెస్ యాడ్స్ ని షేర్ చేసుకోవచ్చు, ఆలా అప్పుడప్పుడు రి మైండ్ చేయడం వలన మీ కస్టమర్లు వేరొక షాప్ కి డైవర్ట్ కాకుండా చూసుకోవచ్చు, ఈరోజుల్లో ప్రతి వ్యాపారంలో పోటీ బాగా పెరిగిపోయింది కాబట్టి మనకున్న కస్టమర్లను కాపాడుకుంటూ కొత్త కస్టమర్ల కోసం ప్రయత్నిస్తుండాలి, అప్పుడే మనం మార్కెట్లో పోటీని  తట్టుకొని స్థిరంగా నిలబడగలుగుతామన్నది వ్యాపారాభివృద్దికి మూల సూత్రం. అది నిజమే కానీ... అలా చేయడానికి మనకు తగిన మార్గం ఏమిటా అని ఆలోచిస్తాము, అలాంటి ఆలోచనల వలన  సాఫ్ట్ యాడ్స్  రూపుదిద్దుకున్నాయి. పెద్ద పెద్ద వ్యాపారసంస్థలు యాడ్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం మనం చూస్తున్నాము, కానీ... చిన్న వ్యాపారులు వారి యాడ్స్ కోసం అంత డబ్బు ఖర్చు పెట్టలేరు కదా! వాళ్ళు వారి వ్యాపారానికి సంబంధించిన లొకాలిటీలో ప్రచారం చేసుకుంటే సరిపోతుంది. అతి తక్కువ ఖర్చుతో వారి బిజినెస్ యాడ్స్ ని సాఫ్ట్ యాడ్స్ ద్వారా చేసుకోవచ్చు, అందుకోసమే మీకు అవసరమైన లోకల్ యాడ్స్ తక్కువ ఖర్చులో చేసి అందించడమే మా ప్రయత్నం, మీరూ ప్రయత్నించండి, ప్రయత్నించడంలో తప్పులేదు కదా... ఏమంటారు ? పూర్తి వివరాలకు దయచేసి సంప్రదించండి. మొబైల్ నం : 9247251326.

మన బిజినెస్ ఏ రకమైన కస్టమర్స్ తో నడుస్తదో అలాంటి కస్టమర్స్ ని ఆకర్షించడానికి తగిన విధమైన యాడ్స్ ని తయారుచేసి మన బిజినెస్ ని బాగా డెవలప్ చేయగలిగిన వాళ్ళు ఎవరబ్బా అని ఎదురుచూస్తున్న సమయంలో మాకు తెలిసింది ఒక పేరు అదే సాఫ్ట్ అడ్వర్టైజ్మెంట్స్ వెంటనే ప్రయత్నించాను, ఫలితం పొందుతున్నాను, మాలాగా  ఫలితాన్ని ఆశించే వాళ్ళందరు సాఫ్ట్ ఆడ్స్ ద్వారా ప్రయత్నించవచ్చు ఎందరో గొప్ప విజయాలు సాధించిన వ్యాపార దిగ్గజాలు, మేధావులు అంటున్న మాటలివి అలా అంటున్న వాళ్లలో మీరూ ఒకరవ్వాలని మీ సాఫ్ట్ అడ్వర్టైజ్మెంట్స్ కోరుకుంటున్నది.








xxx

కామెంట్‌లు