BOOKS - మీ ఫంక్షన్స్, ఫెస్టివల్స్ సందర్భంగా తీసిన ఫోటోలు వీడియోలతో మీ పర్సనల్ బుక్స్ చేసిస్తాము, సంప్రదించండి: B-BOOK MAKING SERVICE FOR PERSONAL BOOKS-MULTIMEDIA AND ELECTRONIC BOOKS- SOFT SERVICES A-Z The secret of success - పర్సనల్ సర్వీసెస్ - పర్సనల్ ఈ-బుక్స్ & వీడియోస్ మల్టీ మీడియా ప్రాడక్ట్స్
SOFT SERVICES A-Z
The secret of success
సాఫ్ట్ సర్వీసెస్A-Z
పర్సనల్ సర్వీసెస్
మీకు మీ వాళ్ళకు
మీ పరిస్తితులకు మాత్రమే సంబందించిన
పర్సనల్ ఈ-బుక్స్ & వీడియోస్
మల్టీ మీడియా ప్రాడక్ట్స్
మీ వంశ వృక్షం, అంటే వంశంలోని వారందరి ఫొటోలు, ఆడియో, వీడియొలు మొదలగు వివరాలతో ఉంటుంది, అలాగే మీ జీవిత చరిత్ర బుక్ కూడా, ఆవిధంగానే మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన మీ పెళ్లి పుస్తకం పెళ్ళికి వచ్చిన బంధువులందరితో తీయించుకున్న ఫొటోలు, వీడియొలకు తగిన టెక్స్ట్ ని ఆడియోని, మ్యూసిక్ ని పాటలని జతపర్చి ఒక సమగ్రమైన మాల్టీ మీడియా ప్రాడక్ట్ తయారు చేసి ఇస్తాము, అలాగే మీ కుటుంబ సభ్యుల విజయాల వివరాల బుక్, మీ చైల్డ్ హుడ్ జ్ఞాపకాల బుక్, మీ కాలేజ్ లైఫ్ జ్ఞాపకాలు, మీరు వెళ్ళి వచ్చిన టూర్స్, మీకు జాబ్ వచ్చిన సంతోష సమయంలో, మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిన సందర్భంలో, మీ షష్టి పూర్తి పండుగకి, మీ పాప అన్న ప్రాసన ఫంక్షన్ కి, మీ పాప ఫస్ట్ బర్త్ డే ఫంక్షన్ కి, మీ చిన్నారి కూతురు అక్షరాభ్యాసానికి చేసిన ఫంక్షన్ కి తీసుకున్న ఫొటోలు వీడియొలతోపాటు వివరణాత్మకమైన మంచి టెక్స్ట్, మ్యూసిక్, పాటలు, ఆడియోలు మొదలైనవాటితో, ఇలాంటి మీకు సంబంధించిన అన్ని ఈవెంట్స్, అకేషన్స్, సొల్యూషన్స్, ప్రివెన్షన్స్, ఫేవరెట్స్, క్రియేషన్స్, మొదలైన ఎన్నో రకాలైన విషయాల గురించి ఆడియో, వీడియొ, టెక్స్ట్, ఇమేజెస్, తో ఒక సమగ్రమైన మల్టి మీడియా ప్రాడక్ట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, భాషల్లో గ్రాంధిక భాషలోగాని వ్యవహారిక భాషలోగాని ఆంధ్ర ప్రాంతీయ భాషలోగాని తెలంగాణా ప్రాంతీయ భాషలోగాని పర్సనల్ బుక్స్ లేదా వీడియోస్ ప్రత్యేకంగా తయారుచేసి మీకు సంభందించిన అన్ని విషయాలు వివరంగా విశదీకరిస్తూ మీరు కోరిన విధంగా మీరు తీసుకున్న ఫొటోలు వీడియొలు సీరియల్ నంబర్ మరియు డేట్ ప్రకారంగా అవి ఎవరివి వారి పేరు, ఆకేషన్ జరుపుకొంటున్న ముఖ్య వ్యక్తితో వారికున్న సంబంధం ఏమిటి మొదలైన విషయాలు మీరు మాకు పంపిస్తే వాటిని ఒక క్రమ పద్దతిలో పొందుపరచి సాఫ్ట్ బుక్స్ (డిజిటల్ బుక్స్) లేదా వీడియోస్ గా చేసివ్వడం వలన మీరు వాటిని మీ సాఫ్ట్ లైబ్రరీ లో భద్రపర్చుకోవడం ఇంకా మీ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు, దానివల్ల మీకూ మీ భంధువులకూ స్నేహితులకూ మధ్యన ఆత్మీయ బంధాలు బలపడతాయి,
మీ జీవితం సుఖమయమవుతుంది,
మీ పేరు కీర్తులు, పెంపొందుతాయి,
మీ జీవితం ఎందరికో మార్గదర్శని అవుతుంది.
ఇవన్నీ మా వ్యాపార ప్రచారం కోసం రాసిన విషయాలు కాదు అక్షర సత్యాలు ఎందుకంటే ఇలా తయారుచేసే మీకు సంబందించిన పర్సనల్ ప్రొడక్ట్ లో ఎంతో ముఖ్య పాత్ర వహించేది, మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా నిలబెట్టేది మేము రాసిన అమూల్యమైన అక్షరాలే కాబట్టి.
కాదంటారా!!!
.....
..
మా కాలేజ్ లైఫ్:
మన
అందరి
జీవితాల్లో చదువుకునే రోజులు
చాలా
ఆనందంగా గడిచి పోతుంటాయి అవునా!
చదువు
టెన్షన్
ఒకవైపు
వున్నాకూడా అది తెలియకుండా సరదాగా ఫ్రెండ్స్ అందరితో కలిసి కంబైన్డ్ స్టడీ
చేస్తుంటే సబ్జెక్ట్ కూడా
ఎంతో
బాగా గుర్తుండేదికదా
కొంత
సమయాన్ని
ఆట
పాటలతో గడిపినా కూడా మిగతా టైమ్ లో చాలావరకు ఎవరి చదువు వాళ్ళం స్ట్రిక్ట్ గా
చదివి మంచి మార్కులతో పాస్ అయ్యేవాళ్ళం అందుకే ఆ రోజులు ఎవ్వరికీ కూడా మరపు
రాకుండా జీవితాంతం గుర్తుండిపోతాయి.
అందుకే
సరదాగా ఆనందంగా గడిపిన
ఆ
కాలాన్ని అప్పటి మన మిత్రులను
మనం
తిరిగి చూసిన ప్రదేశాలను
మనం
అందుకున్న షీల్డ్స్ సర్టిఫికెట్స్ ఇంకా
ఇతర
బహుమానాలు
మొదలైన
వాటన్నిటి ఫొటోలు వీడియోస్ సేఫ్ గా
మా
కాలేజ్ లైఫ్
పేరుతో
ఒక
ఈ-బుక్ లో భద్రపర్చుకొని మీ ఫ్రెండ్స్ కి
బంధువులకి షేర్ చేసుకోవచ్చు
వివరాలకు దయచేసి మీ
సాఫ్ట్ సర్వీసెస్
పర్సనల్ సర్వీసెస్ ని సంప్రదించండి
ఫోన్ నెంబర్: 9247251326.
........
మా
శీతల్ ఫస్ట్ బర్త్ డే:
వాళ్ళు
కోరుకున్న విధంగానే
వాళ్ళకు
అందమైన పాప పుట్టింది
అప్పటినుండీ
బాగా కలిసి వచ్చింది పాప ఫస్ట్ బర్త్ డే ని చాలా గ్రాండ్ గా చేయాలని అనుకున్నారు అలాగే
చేశారు!!
పార్టీకి
వచ్చిన అందరి ఫొటోలు వీడియోలు
అమ్మ
తరఫు బంధువులు నాన్న తరఫు బంధువులు స్నేహితులు వాళ్ళ స్నేహితులు మొదలైన వారందరినీ
సకుటుంబ సపరివార సమేతంగా
ఆహ్వానించినారు!!
ఎంతో
చక్కగా మరువలేని ఆతిధ్యం ఇచ్చినారు వచ్చిన
బంధు
మిత్రులందరు
పాపను
వెయ్యేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లమని
హృదయపూర్వక
ఆశీస్సులు ఇచ్చారు
అమూల్యమైన
బహుమానాలు తెచ్చారు!!
ఈ
జాయ్
ఫుల్ అకేషన్ ని
బంధు
మిత్రులందరితో షేర్ చేసుకోవడానికి
పార్టీకి
వచ్చిన
ప్రతి
ఒక్కరి గురించి సరియగు వ్యాఖ్యలు రాసిన ఈ బుక్ ని
సాఫ్ట్
సర్వీసెస్ పర్సనల్ బుక్స్
అందించింది
టెక్స్ట్
& ఆడియో మిక్స్డ్ బ్యూటీఫుల్
పర్సనల్
బుక్స్ & ఆల్బమ్స్ కోసం
మీ
సాఫ్ట్ మెమరీస్ ని సంప్రదించండి
ఫోన్ నెంబర్: 9247251326.
....
వ్యక్తులు
వస్తువులు ప్రదేశాలు పక్షులు జంతువులు ఇంకా ఇతర విషయాలు మొదలైనవన్నీ
ఒక
అందమైన
ఈ
బుక్ లో భద్రపర్చుకొని
నాకు
ఇస్టమైన వాళ్ళ తో పంచుకోవాలని అన్పిస్తుంది
అందుకోసం
నేను
సాఫ్ట్
సర్వీసెస్ ని
నా
పర్సనల్ బుక్ చేసివ్వమని అడిగాను నాకు ఇస్టమైనవన్నీ ఫొటోలు వీడియోలు పొందుపరచి
వాటికి తగిన వ్యాఖ్యలు జోడించి అందమైన నా పర్సనల్ ఈ బుక్ ని చేసి ఇచ్చారు
మై
ఫేవరెట్స్
బుక్
ని ఫ్రెండ్స్ కి
షేర్
చేస్తున్నాను
నా
హాబీస్ నచ్చిన
లైక్ మైండెడ్ పీపుల్
ఎంతోమంది ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ అయ్యారు నా సామ్రాజ్యం ఇంకా ఇంకా
విస్తరిస్తూనే ఉంది!
నా
స్నేహం ఇంకా
నా
కీర్తి ప్రతిష్ఠలు
తద్వారా
పలుకుబడి
ఎంతో
పెరిగిపోయాయి
ఒక
సెలబ్రిటీ స్థాయికి తీసుకువెళ్ళింది నన్ను
సాఫ్ట్
సర్వీసెస్
పర్సనల్
సర్వీసెస్
పర్సనల్
బుక్స్
సెలబ్రిటీ
కావాలని
ఎవరికి
మాత్రం వుండదు చెప్పండి
మరి
మీకో!!
మై
ఫేవరెట్స్
బుక్
కోసం
మీ
సాఫ్ట్
సర్వీసెస్ ని
సంప్రదించండి
ఫోన్ నెంబర్:
9247251326.
మా కుటుంబం:
మేమిద్దరం మాకిద్దరు
ఒక అమ్మాయి, ఒక అబ్బాయి
ఈ రోజుల్లో ఇంతేగా!
మాది చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం!
సరదాలతో సంతోషంగా గడిపేది!!
మీ గురించి మీ వృత్తి వ్యాపారం మొదలైన వివరాలన్నీ,
అలాగే
మీ భార్యా పిల్లల గురించి వారి వృత్తి హాబీస్,
చదువుల్లో కళలు సాహిత్యం మొదలైన వాటిలో
వారి ప్రతిభ
సాధించిన పథకాలు పురస్కారాలు మొదలైనవన్నీ వివరిస్తుంది
మా కుటుంబం అనే ఈ మీ పర్సనల్ బుక్.
తెలుగు, హిందీ, లేదా ఇంగ్లీష్ లో తయారుచేసి ఇస్తాము.
సాఫ్ట్ కాపీ మీ ఫోన్ కి పంపిస్తాము
మీరు మీ వాళ్లతో షేర్ చేసుకోవచ్చు
మీ గురించి అందరూ తెలుసుకోవడం వల్ల
మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి
అవి ధనం కన్నా ఎంతో గొప్పవి మరి.
అవునా కదా!!!
.....
మా వంశ వృక్షం:
వంశం
పేరు, కులం పేరు, గోత్రం పేరు,
మీ
పూర్వీకుల అప్పటి నివాస స్థలం,
గ్రామం, తాలూకా,
జిల్లా.
వంశంలోని
పెద్దలు:
తాతముత్తాతలు, పెద్దతాతలు, చిన్నతాతలు,
తాతమ్మలు, నాయనమ్మలు, అమ్మమ్మలు,
పెదనాన్నలు, చిన్నాన్నలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు,
అన్నలు, తమ్ముళ్లు, వదినలు, మరదళ్లు,
అక్కలు, చెల్లెళ్లు, పెద్ద బావలు, చిన్న
బావలు,
కొడుకులు, కోడళ్ళు,
మనుమలు, మనుమరాళ్లు,
అమ్మ, నాన్న, మరియు మీరు.
మొదలైన
వారందరి ఫొటోలు,
వాళ్ళ
పేర్లు, రూపురేఖలు, గుణగనాలు,
వాళ్ళ
వృత్తి, నివాసము,
ఇలా
నాటి తరం నుండి
నేటి
తరం వరకు మీకు
అందుబాటు లో ఉన్న
వివరాలన్నీ
సందర్భానికి
తగిన పదజాలంతో
మనోహరంగా, ఎంతో గొప్పగా
ఈ
బుక్ చదివేవారి
మనసును
ఆకట్టుకునే లాగా ఉంటుంది,
గూగుల్
రీడర్ లోనూ వినొచ్చు.
మీరిచ్చిన
వివరాల ఆధారంగా
మీరు
కోరిన అన్ని విషయాలు పొందుపరచి
మీ
వంశ వృక్షం
సాఫ్ట్
కాపీ ఈ బుక్ డిజిటల్ కాపీ
తయారుచేసి
ఇస్తాము
వివరాలకు దయచేసి మీ
సాఫ్ట్ మెమరీస్ ని సంప్రదించండి
ఫోన్ నెంబర్: 9247251326.
.....
నా జీవిత చరిత్ర:
జరిగిన
సంఘటనలు,
అతడు
సాధించిన విజయాలు, ఇతరులతో అతడు ఏర్పరచుకున్న
అనుబంధాలు, అతనితో
కలిసి పని చేసిన ఇతర వ్యక్తులు అంటే కుటుంబ సభ్యులు,
స్నేహితులు
ఇంకా ఇతరులెవరైనా కావచ్చు,
వారి
గురించి కొంత వరకు తెలియపర్చవలసి ఉంటుంది, అతడు
సంపాదించిన ఆస్తులు, అతడు తిరిగిన ప్రదేశాలు,
అతని
కస్ట సుఖాలు, ఆయన భావి తరాలకు
ఇచ్చిన
సందేశాలు,
పొందిన
సంతృప్తి లేదా ఆశించినవి పొందలేదన్న అసంతృప్తి మొదలైన విషయాలన్నీ పొందు పరిచి అతడు
జీవితంలో అనుభవించిన మొత్తం విషయాలను ఆ వ్యక్తి
జీవిత
చరిత్ర గా రూపొందించి అందిస్తాము
అందుకోసం
అతని ఫొటోలు, అతనితో అనుబంధం ఉన్న
ఇతరుల
ఫొటోలు, మొదలైన వివరాలు
మాకు
పంపిస్తే, ఆ వ్యక్తి యొక్క
జీవిత
చరిత్ర
తెలుగు, హిందీ,
లేదా ఇంగ్లీష్ లో తయారుచేసి ఇస్తాము
సాఫ్ట్
కాపీ / డిజిటల్ కాపీ మీ ఫోన్ కి పంపిస్తాము.
వివరాలకోసం దయచేసి మీ
సాఫ్ట్
సర్వీసెస్ ని సంప్రదించండి.
మీ
గురించి బావి తరాలు తెలుసుకోవడానికి
మీ జీవిత
చరిత్ర సాఫ్ట్ బుక్ ఎంతో ఉపయోగపడుతుంది .
ఫోన్
నంబర్: 9247251326.
.....
మా పెళ్లి పుస్తకం:
పెళ్లి అనేది ప్రతివారి జీవితంలో
ముఖ్యమైన పండుగ,
జీవితమంతా జరుపుకునేది!
ఇంకా జీవితానంతరం కూడా!!
ఆనందాల హరివిల్లుగా నిలిచి వుంటుంది మరి
బంధాలు అనుబంధాల రూపంలో తరతరాలు
అదే.... వివాహ బంధం!!!
చిరకాలం నిలిచి ఉండే ఆ బంధం గురించి
మీ భావి తరాలకు తెలియ చెప్పే
ఒక అద్భుతమైన ప్రబంధం ఉండవలసిన అవసరం
ఎంతో ఉన్నదని అందరూ గుర్తించారు!
ఆ అవసరం పూరించడానికే ఆవిష్కృతమైనది
ఈ పెళ్ళిళ్ళ హరివిల్లు
పెళ్లి పుస్తకం
ఎవర్ గ్రీన్ వెడ్డింగ్ ఆల్బమ్స్ సాఫ్ట్ ఆల్బమ్స్ !!
వెడ్డింగ్ ఆల్బమ్ అంటే మామూలుగా
ఫొటోలు తీయించుకొని ఒక పుస్తకంలో
భద్రపరచడం మాత్రమే కాదు,
ప్రతి ఫోటో గురించి వివరంగా
చక్కటి ఆకర్షణీయమైన వర్ణన
చేయవలసి వుంటుంది!
పెళ్ళికి వచ్చిన
ప్రతి ఒక్కరి తో మనకున్న బంధాన్ని
వివరంగా పేర్కొనవలసి ఉంటుంది
మన ఆల్బమ్ చదివేవారి అప్యాయతను
చూరగొన వలసి ఉంటుంది,
అందుకై
అలాంటి ప్రబంధాన్ని రచించే
సాఫ్ట్ సర్వీసెస్ ని
సంప్రదించండి!!
ఇలా చేయడం సాంప్రదాయానికి సొగసులు అద్దడమే అని
అనుకుంటే అది పొరపాటే అవుతుందని బావించాలి, ఎందుకంటే
యాంత్రికమైపోయిన మానవ జీవితంలో
ఈరోజు ఎన్నో ముఖ్యమైన విషయాలు
ఒక తంతు లాగా ముగించేసుకుంటున్నారు,
అది ఎంతమాత్రమూ హర్షించ దగినది కాదు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే
అన్న అపవాదు ఈరోజు సమాజంలో
క్రమ క్రమంగా దృఢ పడిపోయింది,
అది
మానవ జాతి మనుగడకే
పెద్ద అవరోధంగా మారిపోనున్నది!
ఈ విషయం ఇప్పుడెందుకు ప్రస్తావిస్తున్నారని
అనుకుంటున్నారా?
పెళ్ళంటే నూరేళ్ళ
పంట
మరి ఆ నూరేళ్ళ పంట మనుగడ సాగించేది
ఈ మానవ సమాజంలోనే కదా!
అందుకే!!
అందుకే
అనురాగ భరితమైన పదాలను విత్తనాలుగా వాడి అనుబంధాలనే
దృఢమైన వృక్షాలను మొలకెత్తింపజేసి వాటితో
ప్రేమ, ఆప్యాయత, మమకారం
అనే మధురమైన ఫలాలను ఈ సమాజానికి అందించి
తద్వారా
మానవ సంబంధాలన్నీ
ఆత్మీయ సంబంధాలే
అని చాటి చెప్పేది,
విశ్వ మానవాళిని చైతన్య పరిచి, సౌభ్రాతృత్వపు
సౌరభాలను గుభాళించేది అవుతుంది
ఈ మీ పెళ్లి పుస్తకం!!!
మీ పెళ్లి సంబరాలను
మీ ఆప్తులతో పంచుకోవడానికి.
సాఫ్ట్ కాపీ మీ ఫోన్ కి పంపిస్తాము.
వివరాలకోసం దయచేసి మీ
సాఫ్ట్ సర్వీసెస్ ని సంప్రదించండి.
ఫోన్ నంబర్:
9247251326.
సాఫ్ట్ ప్రివెన్షన్స్:
సాఫ్ట్
ప్రివెన్షన్
ముందు చూపుతో
భవిష్యత్ లో రాబోయే ప్రమాదాలను
ముందుగానే పసిగట్టి వాటిని రాకుండా
నిరోధించు కోవడానికి!
అలాగే
మీకు
రేపు
ఆస్తి విషయంలో చట్ట పరమైన
సమస్యలు
రాకుండా
ముందే నిరోధించుకోవడానికి
ఇంకా ఎన్నో సలహాలకోసం!
సాఫ్ట్
సొల్యూషన్స్:
ప్రస్తుతం
మీ ముందున్న న్యాయ పరమైన, సామాజిక పరమైన, లేదా మానసిక సంబంధమైన,
సమస్యలకు
పరిష్కార మార్గం కోసం!
సాఫ్ట్
గైడ్స్:
మీరు
చేయాలనుకున్న కార్యాలు
సక్సెస్ఫుల్
గా పూర్తి చేయడానికి
ఎప్పటికప్పుడు
కావాల్సిన గైడెన్స్ కోసం!
సాఫ్ట్
క్రియేషన్స్:
లావన్యమైన మీ రూపానికి లలితమైన
తేనెలొలుకు
తెలుగు పదాలతో
ఆకర్షణీయమైన వర్ణన జోడించి తయారు చేసిన
బుక్స్, ఆల్బమ్స్ ఇంకా వీడియోస్
అవి
మీకు మీ స్నేహితులకు కూడా
చిరకాలం
మరపురాని మధుర జ్ఞాపకాలుగా
మిగిలి పోతాయంతె!
సాఫ్ట్
అకేషన్స్:
గృహ
ప్రవేశం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం,
పిక్నిక్, గెట్ టుగెదర్,
ఇంకా
ఏ ఇతర ఆకేషన్స్ కి అయినా తీసిన ఫోటోలకు వాటికి తగిన విధంగా వ్యక్తుల మధ్యన జరిగిన సరదా
సంభాషణలు తగిన వాక్యాలతో రాస్తే చదువుకోవడానికి,
సాఫ్ట్
మెమొరీస్ ని షేర్ చేయడానికి
బాగుంటుంది!!
....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి