B-BOOK MAKING SERVICES FOR THE EVENTS OF YOUR "BIOGRAPHY"- మీ "జీవిత చరిత్ర"- మీ జీవితంలో వివిద సందర్భాలలో తీసిన ఫోటోలు వీడియోలతో మీ "జీవిత చరిత్ర" - "ఈ-బుక్" చేసిస్తాము, సంప్రదించండి, సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్, ఫోన్ నెంబర్: 9247251326.
సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్
(ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్)
మీ పర్సనల్ సర్వీసెస్
మీ జీవితం లో జరిగిన
అన్ని విషయాలను
పొందుపరచి
ఒక సమగ్ర పుస్తకంగా
రూపొందించి మీకందిస్తాము
అదే
జీవిత చరిత్ర:
జీవిత చరిత్ర:
ఒక వ్యక్తి యొక్క జీవితం లో
జరిగిన సంఘటనలు,
అతడు సాధించిన విజయాలు,
ఇతరులతో అతడు ఏర్పరచుకున్న అనుబంధాలు,
అతనితో కలిసి పని చేసిన ఇతర వ్యక్తులు,
అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు
ఇంకా ఇతరులెవరైనా కావచ్చు,
వారి గురించి కొంత వరకు
తెలియపర్చవలసి ఉంటుంది,
అతడు సంపాదించిన ఆస్తులు,
అతడు తిరిగిన
ప్రదేశాలు,
అతని కస్ట సుఖాలు,
ఆయన భావి తరాలకు ఇచ్చిన సందేశాలు,
పొందిన సంతృప్తి,
లేదా ఆశించినవి పొందలేదన్న అసంతృప్తి,
మొదలైన విషయాలన్నీ పొందు పరిచి,
అతడు జీవితంలో అనుభవించిన
మొత్తం విషయాలను
ఆ వ్యక్తి "జీవిత చరిత్ర"
ఈ బుక్ గా రూపొందించి
అందిస్తాము,
అందుకోసం అతని ఫొటోలు,
అతనితో అనుబంధం ఉన్న
ఇతరుల ఫొటోలు, మొదలైన వివరాలు
మాకు పంపిస్తే,
ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్ర
తెలుగు, హిందీ, లేదా ఇంగ్లీష్ లో
తయారుచేసి ఇస్తాము,
సాఫ్ట్ కాపీ / డిజిటల్ కాపీ
మీ ఫోన్ కి పంపిస్తాము.
మీ గురించి బావి తరాలు తెలుసుకోవడానికి,
మీ జీవిత చరిత్ర "ఈ-బుక్" ఎంతో
ఉపయోగపడుతుంది.
భావి తరాలకు ఏదో చెప్పాలనుకున్నా కానీ ఏమీ చెప్పకుండానే
నా జీవితం అంతమైపోయిందన్న బాధ
ఎవరి ఆత్మకూ ఉందడిప్పుడు
ఎందుకంటే ఆ విషయాలు తెలిసిన
వారెవరైనా వారి జీవితానంతరం కూడా
“ఈ-బుక్” ద్వారా చెప్పవచ్చు
మీరు తీసుకున్న ఫొటోలు, వీడియోలు
మొదలైన వాటికి తగిన ఆడియో విజువల్
డిస్క్రిప్షన్, నెరేషన్, యానిమేషన్,
డిజైనింగ్, టెక్స్ట్, ఇమేజెస్ తో
అద్భుతమైన మల్టీమీడియా
పర్సనల్ “ఈ-బుక్స్”
మీరు కోరిన విధంగా
తయారు చేసి ఇవ్వబడతాయి.
ఇంకా మీకు మరేవిధమైన
“ఈ-బుక్స్” కావాలన్నా కూడా
తయారుచేసి ఇస్తాము,
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలొ
మీరు కోరిన భాషలో రాసి ఇవ్వబడతాయి,
మీకు గ్రాంథిక భాషలో గానీ,
లేదా వ్యావహారిక భాషలో గానీ,
తెలంగాణా ప్రాంత మాండలికాల్లో గానీ,
లేదా ఆంధ్ర ప్రాంత భాషల్లో గానీ,
రాసి ఇస్తాము,
వీటిని మీరు మీ స్నేహితులకు,
బంధువులకు షేర్ చేసుకోవడానికి,
ఇంకా మీ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి,
తద్వారా మహదానందాన్ని పొంది,
మీరు మరిన్ని అద్భుతాలు చేయగలగడానికి
ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే టాబ్లెట్స్ లాగా
పనిచేస్తాయని చెప్పడంలో
ఎలాంటి సందేహం లేదు,
సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ అందించే
పర్సనల్ “ఈ-బుక్స్”
టెక్స్ట్ & ఆడియో విజువల్
మిక్స్డ్
వండర్ఫుల్ మల్టీ మీడియా ప్రొడక్ట్స్
మీ పర్సనల్ సర్విసెస్ కోసం
సంప్రదించండి.
సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్
(ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్)
పర్సనల్ సర్వీసెస్
ఫోన్ నెంబర్: 9247251326.
జీవిత చరిత్ర మోడల్ వీడియోస్ కోసం
గూగుల్ & యూట్యూబ్ లో
9247251326 నెంబర్ తో
సెర్చ్ చేసి చూడండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి