BOOKS 4 - మీ పెళ్లి లోని వివిద సందర్భాలలో బంధు మిత్రులతో తీసిన ఫోటోలు వీడియోలతో మీ పెళ్లి పుస్తకం ఆల్బమ్ చేసిస్తాము, సంప్రదించండి: B-BOOK MAKING SERVICE FOR THE EVENT OF YOUR "MARRIAGE" - పెళ్లి పుస్తకం: సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్

                                                సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ 

ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ 

మీ పెళ్లి పుస్తకం:



మీ పెళ్లి పుస్తకం:

పెళ్లి అనేది ప్రతివారి జీవితంలో ముఖ్యమైన పండుగ, 

జీవితమంతా జరుపుకునేది! 

ఇంకా జీవితానంతరం కూడా!! 

ఆనందాల హరివిల్లుగా నిలిచి వుంటుంది మరి, 

బంధాలు, అనుబంధాల రూపంలో తరతరాలు, 

అదే.... వివాహ బంధం!!! 

చిరకాలం నిలిచి ఉండే ఆ బంధం గురించి 

మీ భావి తరాలకు తెలియ చెప్పే 

ఒక అద్భుతమైన ప్రబంధం ఉండవలసిన అవసరం 

ఎంతో ఉన్నదని అందరూ గుర్తించారు! 

ఆ అవసరం పూరించడానికే ఆవిష్కృతమైనది 

ఈ పెళ్ళిళ్ల హరివిల్లు

పెళ్లి పుస్తకం 

ఎవర్‌ గ్రీన్ వెడ్డింగ్ ఆల్బమ్స్ సాఫ్ట్ ఆల్బమ్స్!! 

వెడ్డింగ్ ఆల్బమ్ అంటే మామూలుగా 

ఫొటోలు తీయించుకొని ఒక పుస్తకంలో 

భద్రపరచడం మాత్రమే కాదు, 

ప్రతి ఫోటో గురించి వివరంగా 

చక్కటి ఆకర్షణీయమైన వర్ణన 

చేయవలసి ఉంటుంది! 

పెళ్ళికి వచ్చిన 

ప్రతి ఒక్కరి తో మనకున్న బంధాన్ని 

వివరంగా పేర్కొనవలసి ఉంటుంది, 

మన ఆల్బమ్ చదివేవారి అప్యాయతను 

చూరగొన వలసి ఉంటుంది, 

అందుకై 

అలాంటి ప్రబంధాన్ని రచించే 

సాఫ్ట్ సర్వీసెస్ ని సంప్రదించండి!! 

ఇలా చేయడం సాంప్రదాయానికి సొగసులు అద్దడమే అని  అనుకుంటే అది పొరపాటే అవుతుందని  బావించాలి, ఎందుకంటే, 

యాంత్రికమైపోయిన మానవ జీవితంలో 

ఈరోజు ఎన్నో ముఖ్యమైన విషయాలు 

ఒక తంతు లాగా ముగించేసుకుంటున్నారు, 

అది ఎంతమాత్రమూ హర్షించ దగినది కాదు. 

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే 

అన్న అపవాదు ఈరోజు సమాజంలో 

క్రమ క్రమంగా దృఢ పడిపోయింది, 

అది 

మానవ జాతి మనుగడకే 

పెద్ద అవరోధంగా మారిపోనున్నది! 

ఈ విషయం ఇప్పుడెందుకు ప్రస్తావిస్తున్నారని అనుకుంటున్నారా? 

పెళ్ళంటే నూరేళ్ళ పంట, 

మరి ఆ నూరేళ్ళ పంట మనుగడ సాగించేది 

ఈ మానవ సమాజంలోనే కదా! 

అందుకే!! 

అందుకే 

అనురాగ భరితమైన పదాలను విత్తనాలుగా వాడి, అనుబంధాలనే దృఢమైన వృక్షాలను మొలకెత్తింపజేసి, వాటితో 

ప్రేమ, ఆప్యాయత, మమకారం అనే

మధురమైన ఫలాలను ఈ సమాజానికి అందించి 

తద్వారా మానవ సంబంధాలన్నీ, 

ఆత్మీయ సంబంధాలే, అని చాటి చెప్పేది,

విశ్వ మానవాళిని చైతన్య పరిచి, 

సౌభ్రాతృత్వపు సౌరభాలను 

గుభాళించేది అవుతుంది 

ఈ మీ పెళ్లి పుస్తకం!!! 

మీరు తీసుకున్న ఫొటోలు, వీడియోలు మొదలైన వాటికి తగిన ఆడియో విజువల్ డిస్క్రిప్షన్, నెరేషన్, యానిమేషన్, డిజైనింగ్, టెక్స్ట్, ఇమేజెస్ తో అద్భుతమైన మల్టీమీడియా పర్సనల్ ఈ-బుక్స్ మీరు కోరిన విధంగా తయారు చేసి ఇవ్వబడతాయి. ఇంకా మీకు మరేవిధమైన ఈ-బుక్స్ కావాలన్నా కూడా తయారుచేసి ఇస్తాము, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలొ మీరు కోరిన భాషలో రాసి ఇవ్వబడతాయి, మీకు గ్రాంథిక భాషలో గానీ, లేదా వ్యావహారిక భాషలో గానీ, తెలంగాణా ప్రాంత మాండలికాల్లో గానీ, లేదా ఆంధ్ర ప్రాంత భాషల్లో గానీ, రాసి ఇస్తాము, వీటిని మీరు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసుకోవడానికి, ఇంకా మీ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి,  తద్వారా మహదానందాన్ని  పొంది, మీరు మరిన్ని  అద్భుతాలు చేయగలగడానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని  ఇచ్చే టాబ్లెట్స్ లాగా పనిచేస్తాయని చెప్పడంలో ఎలాంటి  సందేహం లేదు,

మీ పెళ్లి సంబరాలను 

మీ ఆప్తులతో పంచుకోవడానికి 

సాఫ్ట్ కాపీ మీ ఫోన్ కి పంపిస్తాము. 

వివరాలకోసం దయచేసి మీ 

మా పెళ్లి పుస్తకం ఈ-బుక్ కోసం సంప్రదించండి, 

మీ

సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ 

ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ 

ఫోన్ నెంబర్: 9247251326. 

పెళ్లి పుస్తకం మోడల్ వీడియోస్ కోసం యూట్యూబ్ లో 9247251326 నెంబర్ తో సెర్చ్ చేసి చూడండి.  





XXX

కామెంట్‌లు