BOOKS 5 - మీ కుటుంబం లోని అందరూ కలిసి వివిద సందర్భాలలో తీసిన ఫోటోలు వీడియోలతో మీ కుటుంబం బుక్ చేసిస్తాము, సంప్రదించండి: B-BOOK MAKING SERVICE FOR THE EVENT OF YOUR "FAMILY"- మా కుటుంబం: సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్

             సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ 

ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ 

మా కుటుంబం: 

పేరుతో

ఆడియో విజువల్ 

యనిమేటేడ్ ఎక్సప్లెయినర్ 

మల్టీమీడియా "ఈ బుక్"

మీ కుటుంబం బుక్

చేసిస్తాము.


మేమిద్దరం, మాకిద్దరు, 

ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, 

ఈ రోజుల్లో ఇంతేగా! 

మాది చిన్న కుటుంబం

చింతలు లేని కుటుంబం!

సరదాలతో సంతోషంగా గడిపేది!! 

మీ గురించి, 

మీ వృత్తి, వ్యాపారం 

మొదలైన వివరాలన్నీ, 

వివరిస్తుంది,

అలాగే 

మీ భార్యా పిల్లల గురించి

వారి వృత్తి, హాబీస్, 

చదువుల్లో, కళలు, సాహిత్యం 

మొదలైన వాటిలో 

వారి ప్రతిభ 

సాధించిన పథకాలు

పురస్కారాలు 

మొదలైనవన్నీ వివరిస్తుంది 

మా కుటుంబం 

అనే మీ పర్సనల్ "ఈ-బుక్". 

తెలుగు, హిందీ, లేదా ఇంగ్లీష్ లో 

తయారుచేసి ఇస్తాము. 

సాఫ్ట్ కాపీ మీ ఫోన్ కి పంపిస్తాము, 

మీరు మీ వాళ్లతో 

వాట్సప్, ఫేస్బుక్ లో 

షేర్ చేసుకోవచ్చు, 

మీ గురించి  

అందరూ తెలుసుకోవడం వల్ల 

మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి, 

అవి ధనం కన్నా ఎంతో గొప్పవి మరి. 

అవునా కదా!!! 

మీరు తీసుకున్న 

ఫొటోలు, వీడియోలు 

మొదలైన వాటికి 

తగిన ఆడియో విజువల్ 

డిస్క్రిప్షన్, నెరేషన్

యానిమేషన్, డిజైనింగ్

టెక్స్ట్, ఇమేజెస్ తో 

అద్భుతమైన 

మల్టీమీడియా 

పర్సనల్ ఈ-బుక్స్ 

మీరు కోరిన విధంగా 

తయారు చేసి ఇవ్వబడతాయి

ఇంకా మీకు మరేవిధమైన

 ఈ-బుక్స్ కావాలన్నా కూడా తయారుచేసి ఇస్తాము

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలొ 

మీరు కోరిన భాషలో 

రాసి ఇవ్వబడతాయి

మీకు గ్రాంథిక భాషలో గానీ, లేదా వ్యావహారిక భాషలో గానీ

తెలంగాణా ప్రాంత 

మాండలికాల్లో గానీ

లేదా ఆంధ్ర ప్రాంత 

భాషల్లో గానీ, రాసి ఇస్తాము

వీటిని మీరు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసుకోవడానికి

ఇంకా మీ జ్ఞాపకాలను 

నెమరు వేసుకోవడానికి, 

తద్వారా మహదానందాన్ని  పొంది

మీరు మరిన్ని  

అద్భుతాలు చేయగలగడానికి 

ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని  

ఇచ్చే టాబ్లెట్స్ లాగా పనిచేస్తాయని చెప్పడంలో ఎలాంటి  సందేహం లేదు.

మా కుటుంబం ఈ-బుక్ కోసం సంప్రదించండి, 

మీ

సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ 

ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ 

ఫోన్ నెంబర్: 9247251326. 

కుటుంబం 

మోడెల్ వీడియోస్ కోసం 

గూగుల్ సెర్చ్ లో లేదా 

యూట్యూబ్ లో 

సాఫ్ట్ సర్వీసెస్ A-Z 

ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ 

పేరుతో గానీ లేదా

9247251326 నెంబర్ తో 

సెర్చ్ చేసి చూడండి. 




దయచేసి సంప్రదించండి
ధన్యవాదములు.
xxx

కామెంట్‌లు