BOOKS 6 -మీ పాపకు అన్న ప్రాసన బుక్ కోసం సంప్రదించండి: B-BOOK MAKING SERVICE FOR THE EVENT OF "ANNA PRASANA" TO YOUR CHILD- మా పాపకు అన్న ప్రాసన: సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్

 



 
మీ చిన్నారి పాపకు అన్న ప్రాసన:

మీ చిన్నారి పాపకు అన్న ప్రాసన చేయిస్తున్న ఫంక్షన్ కి తీసిన ఫోటోలు, వీడియోల తో మా పాపకు అన్న ప్రాసన పేరుతో  "ఈ- బుక్" చేయించాము, వచ్చిన బంధు మిత్రులందరు, అమ్మ తరఫు వాళ్ళు, నాన్న తరఫు వాళ్ళు, అందరూ హాజరైనారు, పాపను అందంగా ముస్తాబు చేసినారు, ఎంతో హుషారుగా కేరింతలు కొడుతూ ఆడుకుంది అందాల పాప, బంధువులంతా...ముందుగా తాతయ్య నానమ్మ, తరువాత అమ్మమ్మ తాతయ్య, తరువాత అమ్మ నాన్న, ఆతరువాత వచ్చిన బంధు మిత్రులందరూ పాపకు అన్న ప్రసాదాలు తినిపించినారు, వెయ్యేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లమని హృదయ పూర్వకంగా దీవించారు, బాహుమానాలు తెచ్చారు, పాటలు పాడారు, ఆటలు ఆడారు, ఎంతో సందడి చేశారు అందరూ భోజనాలు చేసి మరోమారు పాపను లాలించి వెళ్లారు, ఫంక్షన్ కి వచ్చివెళ్ళిన అందరికీ సాఫ్ట్ సర్వీసెస్ పర్సనల్ సర్వీసెస్ వాళ్ళు చేసి ఇచ్చిన అద్భుతమైన మల్టీ మీడియా ప్రాడక్ట్ మా పాపకి అన్న ప్రాసన "ఈ-బుక్" ని సోషల్ మీడియా లో షేర్ చేసినాము, వాళ్ళందరూ ఎంతో ఆనందించారు ఇంకా వాల్లుకూడా  ఎంతో మందికి షేర్ చేశారు, ఇలాంటి పార్టీలు అంటే బర్త్ డే, మ్యారేజ్ డే, జాబ్ లో ప్రమోషన్, జాబ్ లోఅప్పాయింట్మెంట్, గృహ ప్రవేశం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పిక్నిక్, గెట్టుగెదర్, ఇంకా ఏ ఇతర ఆకేషన్స్ కి అయినా తీసిన ఫోటోలకు వాటికి తగిన విధంగా వ్యక్తుల మధ్యన జరిగిన సరదా సంభాషణలు తగిన వాక్యాలతో రాస్తే చదువుకోవడానికి, సాఫ్ట్ మెమొరీస్ ని షేర్ చేయడానికి బాగుంటుంది మన సోషల్ రిలేషన్స్ పెరుగుతాయి దానివల్ల పలుకుబడి పెరుగుతుంది మనం సమజికంగా భలపడతాము జీవించడం సరలమవుతుంది!!

మీరు తీసుకున్న ఫొటోలు, వీడియోలు మొదలైన వాటికి తగిన ఆడియో విజువల్ డిస్క్రిప్షన్, నెరేషన్, యానిమేషన్, డిజైనింగ్, టెక్స్ట్, ఇమేజెస్ తో అద్భుతమైన మల్టీమీడియా పర్సనల్ ఈ-బుక్స్ మీరు కోరిన విధంగా తయారు చేసి ఇవ్వబడతాయి. ఇంకా మీకు మరేవిధమైన ఈ-బుక్స్ కావాలన్నా కూడా తయారుచేసి ఇస్తాము, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలొ మీరు కోరిన భాషలో రాసి ఇవ్వబడతాయి, మీకు గ్రాంథిక భాషలో గానీ, లేదా వ్యావహారిక భాషలో గానీ, తెలంగాణా ప్రాంత మాండలికాల్లో గానీ, లేదా ఆంధ్ర ప్రాంత భాషల్లో గానీ, రాసి ఇస్తాము, వీటిని మీరు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసుకోవడానికి, ఇంకా మీ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి,  తద్వారా మహదానందాన్ని  పొంది, మీరు మరిన్ని  అద్భుతాలు చేయగలగడానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని  ఇచ్చే టాబ్లెట్స్ లాగా ఈ-బుక్స్ పనిచేస్తాయని చెప్పడంలో ఎలాంటి  సందేహం లేదు. 

మా పాపకు అన్న ప్రాసన, బర్త్ డే, మ్యారేజ్ డే, జాబ్ లో ప్రమోషన్, జాబ్ లోఅప్పాయింట్మెంట్, గృహ ప్రవేశం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పిక్నిక్, గెట్టుగెదర్ లాంటి ఎన్నో ఆకేషన్స్ కి కావలసిన ఈ-బుక్ కోసం సంప్రదించండి. 

మీ

సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ 

ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ 

ఫోన్ నెంబర్: 9247251326. 

పాపకు అన్న ప్రసన మోడల్ వీడియోస్ కోసం గూగుల్ లేదా  యూట్యూబ్ లో 9247251326 నెంబర్ తో సెర్చ్ చేసి చూడండి. 




xxx

కామెంట్‌లు