BOOKS 7 - మీ పాప ఫస్ట్ బర్త్ డే బుక్ కోసం సంప్రదించండి: B-BOOK MAKING SERVICE FOR THE EVENT OF "FIRST BIRTHDAY" OF OUR CHILD మా శీతల్ ఫస్ట్ బర్త్ డే: సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్
సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్
ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్
మా శీతల్ ఫస్ట్ బర్త్ డే:
వాళ్ళకు అందమైన పాప పుట్టింది,
అప్పటినుండీ బాగా కలిసి వచ్చింది,
పాప ఫస్ట్ బర్త్ డే ని
చాలా గ్రాండ్ గా చేయాలని అనుకున్నారు. అలాగే చేశారు!!
పార్టీకి వచ్చిన అందరి ఫొటోలు, వీడియోలు తీశారు
అమ్మ తరఫు బంధువులు, నాన్న తరఫు బంధువులు,
స్నేహితులు, వాళ్ళ స్నేహితులు
మొదలైన వారందరినీ సకుటుంబ సపరివార సమేతంగా
ఆహ్వానించినారు!!
ఎంతో చక్కగా మరువలేని ఆతిథ్యం ఇచ్చినారు,
వచ్చిన బంధు మిత్రులందరు
పాపను వెయ్యేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లమని
హృదయపూర్వక ఆశీస్సులు ఇచ్చారు,
అమూల్యమైన బహుమానాలు తెచ్చారు!!
మా శీతల్ ఫస్ట్
బర్త్ డే,
ఈ జాయ్ ఫుల్ అకేషన్ ని
బంధు మిత్రులందరితో షేర్ చేసుకోవడానికి
పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరి
గురించి
సరియగు వ్యాఖ్యలు రాసిన
మా శీతల్ ఫస్ట్ బర్త్ డే “ఈ-బుక్” ని
సాఫ్ట్ సర్వీసెస్-పర్సనల్ “ఈ-బుక్స్” అందించింది.
మీరు తీసుకున్న ఫొటోలు, వీడియోలు మొదలైన వాటికి తగిన ఆడియో విజువల్ డిస్క్రిప్షన్, నెరేషన్, యానిమేషన్, డిజైనింగ్, టెక్స్ట్, ఇమేజెస్ తో అద్భుతమైన మల్టీమీడియా పర్సనల్ “ఈ-బుక్స్” మీరు కోరిన విధంగా తయారు చేసి ఇవ్వబడతాయి. ఇంకా మీకు మరేవిధమైన “ఈ-బుక్స్” కావాలన్నా కూడా తయారుచేసి ఇస్తాము, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలొ మీరు కోరిన భాషలో రాసి ఇవ్వబడతాయి, మీకు గ్రాంథిక భాషలో గానీ, లేదా వ్యావహారిక భాషలో గానీ, తెలంగాణా ప్రాంత మాండలికాల్లో గానీ, లేదా ఆంధ్ర ప్రాంత భాషల్లో గానీ, రాసి ఇస్తాము, వీటిని మీరు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసుకోవడానికి, ఇంకా మీ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి, తద్వారా మహదానందాన్ని పొంది, మీరు మరిన్ని అద్భుతాలు చేయగలగడానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే టాబ్లెట్స్ లాగా “ఈ-బుక్స్” పనిచేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మల్టీ మీడియా ప్రొడక్ట్ కోసం,
పర్సనల్ "ఈ-బుక్స్" & ఆల్బమ్స్ కోసం
మీ
సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్
ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్
ని సంప్రదించండి
ఫోన్ నెంబర్: 9247251326.
పాప ఫస్ట్ బర్త్ డే మోడెల్ వీడియోస్ కోసం గూగుల్ లేదా యూట్యూబ్ లో 9247251326 నెంబర్ తో సెర్చ్ చేసి చూడండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి