BOOKS 10 - మీ కాలేజ్ లైఫ్ బుక్ కోసం సంప్రదించండి: B-BOOK MAKING SERVICE FOR THE EVENT OF YOUR "COLLEGE LIFE" మా కాలేజ్ లైఫ్: సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్
సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్
ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్
మా
కాలేజ్ లైఫ్:
చాలా ఆనందంగా గడిచి పోతుంటాయి అవునా!
చదువు టెన్షన్ ఒకవైపు వున్నాకూడా
అది తెలియకుండా సరదాగా ఫ్రెండ్స్ అందరితో కలిసి
కంబైన్డ్ స్టడీ చేస్తుంటే సబ్జెక్ట్ కూడా ఎంతో బాగా గుర్తుండేది కదా
కొంత సమయాన్ని ఆట పాటలతో గడిపినా కూడా
మిగతా టైమ్ లో చాలావరకు ఎవరి చదువు వాళ్ళం
స్ట్రిక్ట్ గా చదివి
మంచి మార్కులతో పాస్
అయ్యేవాళ్ళం
అందుకే ఆ రోజులు ఎవ్వరికీ కూడా
మరపు రాకుండా జీవితాంతం గుర్తుండిపోతాయి.
అందుకే సరదాగా ఆనందంగా గడిపిన
ఆ కాలాన్ని అప్పటి మన మిత్రులను,
మనం తిరిగి చూసిన ప్రదేశాలను
మనం అందుకున్న షీల్డ్స్, సర్టిఫికెట్స్ ఇంకా
ఇతర బహుమానాలు
మొదలైన వాటన్నిటి ఫొటోలు వీడియోస్ సేఫ్ గా
మా కాలేజ్ లైఫ్
పేరుతో ఒక “ఈ-బుక్” లో భద్రపర్చుకొని
మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేసుకోవచ్చు
మీ
సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్
ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్
పర్సనల్ సర్వీసెస్
పర్సనల్ “ఈ-బుక్స్” - మా కాలేజ్ లైఫ్ కోసం సంప్రదించండి. ఫోన్ నెంబర్: 9247251326.
కాలేజ్ లైఫ్ మోడెల్ వీడియోస్ కోసం గూగుల్ లేదా యూట్యూబ్ లో 9247251326 నెంబర్ తో సెర్చ్ చేసి చూడండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి