BOOKS 11 -మీ జ్ఞాపకాలు బుక్ కోసం సంప్రదించండి: B-BOOK MAKING SERVICE FOR THE EVENT OF YOUR "MEMORIES" మై మెమరీస్: సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్

సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ 

                    ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్                          

                              మై మెమరీస్:





మన అందరి జీవితాల్లో మరిచిపోలేనివి 

గుర్తుంచుకో  దగినవి ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి 

అవునా కదా! 

వాటిలో సంతోషాన్ని ఇచ్చేవి కొన్నయితే, 

మరికొన్ని  విషాదాన్నిచ్చేవి, 

జీవితమంటే సుఖదుఃఖాల కలయికనేకదా! 

కానీ మనం విషాద సంఘటనలు పక్కన పెట్టి, 

వాటిని  మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి, 

అలాగే మనకు 

ఎనలేని సంతోషాన్ని ఇచ్చిన సంఘటనలను 

మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండాలి, 

ఎవరైనా మనకు ఆప్తులు కలిసినప్పుడు, 

అలాంటి సంతోష సందర్భాల గురించి చర్చించుకొంటుంటే 

అసలు కాలమే తెలియదు, 

ఇలా మీక్కూడా జరిగే ఉంటుంది.

ఇలాంటి అనుభవం మీకు మాకూ అని కాదు 

మనందరికీ ఉంటుంది!! 

అది నిజమైనప్పుడు 

మన జీవితంలో సంతోష కాలాన్ని

పెంచుకోవడానికి ప్రయత్నించాలి, 

మన ఆయుషును పొడిగించుకునే ప్రయత్నమే ఇది! 

మన చిన్ననాటి నుండి ఇప్పటివరకు జరిగిన 

సంతోషం కలిగించే అన్ని విషయాలను 

ఎంతో చెక్కగా పొందుపర్చి 

మై మెమరీస్ "ఈ బుక్" చేసి ఇస్తాము, 

సంతోషమే సగం భలం అన్నారు పెద్దలు కూడా! 

అందుకే 

సంతోషాల సంపుటీకరణం 

మన ఆయుష్హు ను పెంచే ఔషదం 

మై మెమొరీస్ ఈ-బుక్స్ ని షేర్ చేయడం వలన, 

మనవాళ్ళందరూ సంతోషంగా ఆయురారోగ్యాలతో, 

దీర్ఘాయుష్హు తో  వుండడానికి 

మీరూ కారకులవ్వండి 

పరోక్షంగా!!!

మీరు తీసుకున్న ఫొటోలు, వీడియోలు మొదలైన వాటికి తగిన ఆడియో విజువల్ డిస్క్రిప్షన్, నెరేషన్, యానిమేషన్, డిజైనింగ్, టెక్స్ట్, ఇమేజెస్ తో అద్భుతమైన మల్టీమీడియా పర్సనల్ ఈ-బుక్స్ మీరు కోరిన విధంగా తయారు చేసి ఇవ్వబడతాయి. ఇంకా మీకు మరేవిధమైన ఈ-బుక్స్ కావాలన్నా కూడా తయారుచేసి ఇస్తాము, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలొ మీరు కోరిన భాషలో రాసి ఇవ్వబడతాయి, మీకు గ్రాంథిక భాషలో గానీ, లేదా వ్యావహారిక భాషలో గానీ, తెలంగాణా ప్రాంత మాండలికాల్లో గానీ, లేదా ఆంధ్ర ప్రాంత భాషల్లో గానీ, రాసి ఇస్తాము, వీటిని మీరు మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసుకోవడానికి, ఇంకా మీ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి,  తద్వారా మహదానందాన్ని పొంది, మీరు మరిన్ని  అద్భుతాలు చేయగలగడానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని  ఇచ్చే టాబ్లెట్స్ లాగా ఈ-బుక్స్ పనిచేస్తాయని చెప్పడంలో ఎలాంటి  సందేహం లేదు. 

దయచేసి సంప్రదించండి 

సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ అందించే

పర్సనల్ ఈ-బుక్స్ 

టెక్స్ట్ & ఆడియో విజువల్ మిక్స్డ్

వండర్ఫుల్ మల్టీ మీడియా ప్రొడక్ట్స్ కోసం,

సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ 

ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ 

ఫోన్ నెంబర్: 9247251326. 

మెమొరీస్ మోడల్ వీడియోస్ కోసం గూగుల్ లేదా యూట్యూబ్ లో 9247251326 నెంబర్ తో సెర్చ్ చేసి చూడండి. 




xxx

కామెంట్‌లు