BOOKS 11 - మీ షస్టి పూర్తి సందర్భంగా తీసిన ఫోటోలు వీడియోలతో బుక్ చేసివ్వడానికి సంప్రదించండి: B-BOOK MAKING SERVICE FOR THE EVENT OF COMPLETION OF YOUR 60TH BIRTH ANNIVERSARY షస్టి పూర్తి సంబరాలు. సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్

                                                సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ 

                     ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ 

      మల్టీ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ బుక్స్:                  

                                               నా షష్టి పూర్తి సంబరాలు :

నా షష్టి పూర్తి సంబరాలు::

అరవై సంవత్సరాలు నిండిన సందర్భంగా జరుపుకునే పండుగ,
మన తెలుగు సంవత్సరాలు ప్రభావ, విభవ, శుక్ల మొదలైనవి అరవై ఉన్నాయి,

మనం జన్మించిన సంవత్సరం మళ్ళీ తరిగి వచ్చేసరికి మనకు అరవై నిండినట్టు,
మనం జన్మించిన ఆ తిథి రోజునే షష్టి పూర్తి జరుపుకుంటాము! తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ఇది, అరవై సంవత్సరాలు నిండిన ప్రతి తెలుగు వారు జరుపుకునే ఒక గొప్ప పండుగ, ఆ సందర్భంగా బంధు మిత్రులను ఆహ్వానించి విందు ఇస్తాము, అదంతా మామూలు గా చేసేదే. 

అయితే ముఖ్య విషయం ఏమిటంటే

ఈ అరవై సంవత్సరాలలో జరిగిన విషయాలన్నీ కూడా ఒక పుస్తక రూపంలో ఉంటే బాగుంటుందని ఎంతో మంది అభిప్రాయం,  అందుకే మీ షష్టి పూర్తి సందర్భంగా మీకు మీవాళ్లకి సంబంధించిన ఎన్నో విషయాలు అక్షర రూపంలో పొందుపరచి, వీడియోలు ఫొటోలు ఉంటే వాటిని కూడా పొందుపరచి,
నా షష్టి పూర్తి సంబరాలు పేరుతో ఒక సమగ్రమైన ఈ బుక్ ని మీకు అందిస్తాము. 

ఈ పుస్తకం మీ కీర్తిని దశదిశలకు వ్యాపింపచేసి మిమ్మల్ని భావి తరాలకు మార్గదర్శిని చేస్తుంది.

అదే ముఖ్య ఉద్దేశంగా మీ సాఫ్ట్ సర్వీసెస్ పని చేస్తుంది. 

దయచేసి సంప్రదించండి,

ఇది మీ భవిష్యత్ తరాలకు మార్గదర్శననం చేసే ఒక గొప్ప గ్రంధం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు, ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సాఫ్ట్ సర్వీసెస్ పర్సనల్ సర్వీసెస్

వివరాలకు దయచేసి సంప్రదించండి

సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ అందించే

పర్సనల్ ఈ-బుక్స్ 

టెక్స్ట్ & ఆడియో విజువల్ మిక్స్డ్

వండర్ఫుల్ మల్టీ మీడియా ప్రొడక్ట్స్ కోసం,

సాఫ్ట్ సర్వీసెస్-ఏ టూ జడ్ 

ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ 

ఫోన్ నెంబర్: 9247251326. 

షష్టి పూర్తి సంబరాలు మోడెల్ వీడియోస్ కోసం గూగుల్ లేదా యూట్యూబ్ లో 9247251326 నెంబర్ తో సెర్చ్ చేసి చూడండి. 





XXX

కామెంట్‌లు